E-Paper
Advertisement

Benefits of Nutmeg Water: జాజికాయను ఇలా తీసుకుంటే ఎన్ని అద్భుత ప్రయోజనాలో తెలుసా..?

Benefits of Nutmeg Water: జాజికాయను ఇలా తీసుకుంటే ఎన్ని అద్భుత ప్రయోజనాలో తెలుసా..?
Advertisement

Amazing Health Benefits of Soaked Nutmeg Water: సాధారణంగా జాజికాయ గురించి మనందరికి తెలుసు.. మనం ఉపయోగించే మసాల దినుసుల్లో జాజికాయ ఒకటి.. వీటిని సరిగ్గా ఉపయోగించాలే కాని ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. రోజూ ఉదయాన్నే వాటర్ లో చిటెకెడు జాజికాయ పొడిని కలిపి తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జాజికాయను క్రమం తప్పకుండా మనం తాగే నీటిలో తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

రక్తపోటును నియంత్రిస్తాయి
జాజికాయలో పొటాషియం పుష్కలంగా దొరుకుతుంది. వీటిలో కాల్షియం, ఐరన్, మాంగనీస్ అధికంగా ఉన్నాయి. జాజికాయ రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

Advertisement

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
జాజికాయలో ఉండే మిరిస్టిసిన్, మైసెలిన్ వంటి ముఖ్యమైన నూనె పదార్ధాలు న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి కూడా చురుగ్గా ఉంచుతుంది. ఇవే కాకుండా అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల నుండి కూడా రక్షణ కల్పిస్తాయి.

Also Read: టమోటా ఫేస్ ప్యాక్‌తో మెరిసే చర్మం మీ సొంతం.. ఇలా ట్రై చేయండి..

Advertisement

నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి
జాజికాయ నీటిని తాగడం వల్ల నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి ఇన్ఫెక్షన్లు, నోటి దుర్వాసన వంటి సమస్యలను దూరం చేస్తాయి. అంతే కాకుండా జాజికాయ నీళ్లతో పుక్కిలించడం వల్ల చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది
జాజికాయ నిద్రలేమి సమస్యలనుండి దూరం చేస్తాయి. ఇందులో ఉండే మిరిస్టిసిన్, మెగ్నీషియం వంటి పోషకాలు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. నిద్రపోయే ముందు జాజికాయ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Also Read: Immunity Boosting Foods For Kids: వర్షాకాలంలో పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే!

రోగనిరోధక శక్తిని పెంచుతాయి
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే జాజికాయలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్స్ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. అలాగే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×