E-Paper
Advertisement

Whatsapp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్..!

Whatsapp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్..!
Advertisement

Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల సెక్యురిటీ, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తెస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాలైన ఫీచర్లను తమ యూజర్లకు అందించింది. తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తుంది.

యూజర్ల కళ్ళకు ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు వీలుగా ఈ ఫీచర్‌ను తీసుకొస్తుంది. ప్రస్తుతం వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను టెస్టింగ్‌ దశలో ఉంచారు. కాగా కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండడానికి ఇప్పటికే వాట్సాప్‌లో డార్క్‌ మోడ్‌ ఆప్షన్ అందుబాటులో ఉంది. అయితే దీనిని అప్‌డేట్ చేయాలని వాట్సాప్‌ చూస్తోంది.

Advertisement

వాట్సాప్ వెబ్‌లో కొత్త కలర్స్, టాప్ బార్, బ్యాక్‌గ్రౌండ్, మెసేజ్ బబుల్స్‌లో కలర్ స్కీమ్, సైడ్‌బార్‌ను మరింత ఆధునికంగా రీడిజైన్ చేస్తున్నారు. దీని కారణంగా తక్కువ కాంతిని ఇచ్చే విధంగా అప్డేట్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ముందు ఇంకా మరెన్నో ప్రైవసీ ఫీచర్స్‌ను తీసుకురావాలనే యోచనలో వాట్సాప్ ఉంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×