E-Paper
Advertisement

Fever Precautions: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే ఏమవుతుంది?

Fever Precautions: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే ఏమవుతుంది?
Advertisement

Fever Precautions:మామూలుగా జ్వరం వచ్చినప్పుడు ఎక్కువశాతం బ్లాంకెట్ క‌ప్పుకుని ప‌డుకుంటారు. కొద్దిపాటి చ‌లిని కూడా మన శరీరం భరించలేదు. ఇక స్నానం జోలికి వెళ్లరు. జ్వ‌రం వస్తే స్నానంచేయడం మంచిది కాదని చాలా మంది అంటుంటారు.

కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే డాక్టర్లు చెబుతున్న ప్ర‌కారం జ్వ‌రం వ‌చ్చినా కూడా స్నానం చేయ‌వ‌చ్చు. జ్వ‌రం వ‌చ్చిన వారు ఎలాంటి భ‌యం అవసరం లేకుండా స్నానం చేయ‌వ‌చ్చు. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు స్నానం చేయ‌వ‌ద్ద‌నేది కేవలం అపోహేన‌ని, నిజానికి స్నానం చేస్తేనే మంచిద‌ని అంటున్నారు. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మామూలుగానే మన శ‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉంటుంది. అది మందులతో నెమ్మ‌దిగా త‌గ్గుతుంది. కానీ స్నానం చేయ‌డం వ‌ల్ల వేడి త్వ‌ర‌గా త‌గ్గుతుంది. దీంతో జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది.

Advertisement

ఇక జ్వ‌రం వ‌చ్చిన వారు వేడి నీటితో స్నానం చేయ‌వ‌చ్చు. త‌ల‌స్నానం కూడా చేయ‌వ‌చ్చ‌ని,ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని వైద్యులు అంటున్నారు. స్నానం చేయడంవల్ల శ‌రీరంలో ఉండే వేడి త్వ‌ర‌గా బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. దీంతో శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. మందులతో అయితే నెమ్మ‌దిగా జ్వ‌రం త‌గ్గుతుంది. అయితే స‌ర్జ‌రీలు అయిన వారికి జ్వ‌రం వ‌స్తే మాత్రం స్నానం చేయ‌రాదని అంటున్నారు. వేడి నీళ్లలో గుడ్డను ముంచి బాడీని తుడిస్తే సరిపోతుందని చెబుతున్నారు. కానీ ఇతర కారణాల వ‌ల్ల జ్వ‌రం వ‌స్తే మాత్రం క‌చ్చితంగా స్నానం చేయాలి. దీంతో జ్వ‌రం వేగంగా త‌గ్గుతుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×