E-Paper
Advertisement

Ball: ఈ అమ్మాయి బంతిని ఎలా ఆడుకుందో చూడండి..

Ball: ఈ అమ్మాయి బంతిని ఎలా ఆడుకుందో చూడండి..
Advertisement

Ball: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరలవుతుంటాయి. డ్యాన్స్ వీడియోలు, పాటలు, జంతువులకు సంబంధించిన వీడియోలు, స్ట్పోర్స్‌కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. ఎంతో మంది తమ ట్యాలెంట్‌తో రాత్రికిరాత్రే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతున్నారు. మనలో ఉన్న ట్యాలెంట్‌ను ప్రపంచానికి చూపెట్టడానికి సోషల్ మీడియా ఓ మంచి ప్లాట్‌ఫామ్.

తాజాగా ఓ యువతి బంతితో చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఓ షోలో ఒక అమ్మాయి బంతిని ఒక రేంజ్‌లో ఆడుకుంది. కిందపడకుండా కేవలం కాళ్లు, చేతులతోనే విన్యాసాలు చేసి ఆకట్టుకుంది. దాదాపు ఒక నిమిషం పాటు బంతిని కిందపడకుండా ఆపింది. మహిళ ట్యాలెంట్ చూసి ప్రేక్షకులు షాక్ అయిపోయారు. ఆమెను ఉత్సాహపరుస్తూ కేరింతలు కొట్టడం వీడియోలో చూడొచ్చు.

Advertisement

ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది. ఇప్పటి వరకు 47 మిలియన్ల మంది ఆ వీడియోను వీక్షించారు. 18 వేల మంది కామెంట్లు చేశారు.

https://www.facebook.com/watch/?v=10154492675091616

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×