E-Paper
Advertisement

Aerospace Companies:బీజింగ్‌ కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన యూఎస్..

Aerospace Companies:బీజింగ్‌ కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన యూఎస్..
Advertisement

Aerospace Companies:ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో.. అమెరికా, చైనా నువ్వా? నేనా? అని పోటీపడుతూ ఉన్నారు. సొంతంగా పరికరాలు తయారు చేసుకుంటూ.. ఇతర దేశాలు చేయని పరిశోధనలను చేస్తూ.. టాప్ 1కు చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. చైనాకంటే తామే ముందుగా ఉండాలని అమెరికా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా చైనాపై అమెరికా మరింత నిఘా పెంచింది.

తాజాగా చైనాకు చెందిన స్పై బెలూన్.. అమెరికా వైపుకు ఎగురుకుంటూ వచ్చింది. అది స్పై బెలూన్ అని అమెరికా చేసిన ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. అయినా కూడా అమెరికా ప్రభుత్వం వారికి సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది. అందుకే బీజింగ్‌కు చెందిన ఆరు ఏరోస్పేస్ ప్రోగ్రామ్స్‌ను యూఎస్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఇకపై ఆ ప్రోగ్రామ్స్‌కు, అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసింది.

Advertisement

బీజింగ్‌కు చెందిన ఆరు ఏరోస్పేస్ కంపెనీలు, ఒక రీసెర్చ్ సెంటర్.. అమెరికా నుండి దిగుమతి అయ్యే టెక్నాలజీ మీదే ఆధారపడతాయి. తాజాగా ఆ దైశంపై చైనా స్పై చేయాలని ప్రయత్నించడంతో ఇకపై బీజింగ్ ఏరోస్పేస్‌కు టెక్నాలజీ అందడం కష్టమవ్వాలని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన అధికారికంగా సంతకాలు కూడా చేసినట్టుగా సమాచారం.

ఇప్పటివరకు చైనాకు, అమెరికాకు పోటీ ఉన్నా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కానీ ఒక్క స్పై బెలూన్ ఇదంతా తారుమారు చేసేసింది. అందుకే ఎయిర్‌షిప్స్, బెలూన్స్ తయారు చేసే బీజింగ్ కంపెనీలకు అమెరికా ఇకపై సపోర్ట్ చేయకూడదని నిర్ణయించుకుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం చైనాను ఏ మాత్రం ఎఫెక్ట్ చేయలేదని తెలుస్తోంది. వారు ఎంతగా నెగిటివిటీ చూపించినా.. తయారీ ఆగదని చైనా గట్టి సమాధానమే ఇచ్చింది. కానీ బీజింగ్ ఏరోస్పేస్ మాత్రం దీనిపై స్పందించడానికి సిద్ధంగా లేదు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×