E-Paper
Advertisement

Tips for Dandruff : ఇలా చేస్తే చుండ్రు ఉండదు

Tips for Dandruff : ఇలా చేస్తే చుండ్రు ఉండదు
Advertisement

Tips for Dandruff : ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న సమస్య చుండ్రు. తలలో దురదతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎన్నో రకాల షాంపులు వాడినా ఫలితం ఉండదు.

Advertisement

ఈ చిట్కాలను పాటిస్తే చుండ్రు స‌మ‌స్య నుంచి త్వర‌గా బ‌య‌టపడొచ్చు. వారంలో కనీసం రెండు సార్లు అయినా కుంకుడుకాయ లేదా శీకాయతో త‌ల‌స్నానం చేయాలి. దీంతో చుండ్రు స‌మ‌స్య నుంచి బ‌య‌టప‌డ‌వ‌చ్చు. కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి కుదుళ్లకు బాగా పట్టించి గంట తర్వాత తల స్నానం చేయాలి. రెగ్యులర్‌గా ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చు. గసగసాల‌ను పేస్ట్‌లా చేసుకొని తలకు పట్టించి గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో త‌ల‌స్నానం చేయాలి. కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసం పిండి తలకు పట్టించి తలస్నానం చేయాలి.

కొబ్బరి నూనెలో కర్పూరం కలుపుకుని జుట్టు మొదళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత త‌ల‌స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మందార ఆకులను వేడి కొబ్బరి నూనెలో కలిపి రాసుకున్నా చుండ్రు పోతుంది. త‌ర‌చూ ఇలా చేస్తే స‌మ‌స్య నుంచి బయటపడొచ్చు. తలస్నానం చేసే ముందు కురులకు పెరుగు పెట్టుకుని అరగంట తర్వాత త‌ల‌స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. జుట్టుకు హెర్బల్ ఆయిల్‌తో మసాజ్ చేయ‌డం వల్ల చుండ్రును నివారించుకోవచ్చు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×