E-Paper
Advertisement

Tippa Teega Benefits : తిప్పతీగతో 99శాతం రోగాలు మాయం

Tippa Teega Benefits : తిప్పతీగతో 99శాతం రోగాలు మాయం
Advertisement

Tippa Teega Benefits : తిప్పతీగ.. దీన్ని ఆయుర్వేదంలో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీంతో 99% రోగాలు నయమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది రెగ్యులర్‌గా మనకు పిచ్చి మొక్కలాగా కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ అల్లుకుంటుంది. కానీ దీని ప్రయోజనాలు మాత్రం మనలో ఎవరికి తెలియదు. ఈ తిప్పతీగతో కషాయం చేసి తాగితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 6 ఇంచుల పొడవైన కాండాన్ని తీసుకోవాలి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 160 ఎం.ఎల్ నీటిని పోయాలి ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేయాలి. ఆ తర్వాత ఆ నీటిని బాగా మరిగించాలి. ఆ నీటిలో పావువంతు మాత్రమే మిగిలేలా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని గోరువెచ్చగా ఉండగానే తాగేయాలి. దీంతో ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. శ్వాస సమస్యలు తగ్గుతాయి. జీర్ణ ప్రక్రియ సులభంగా జరుగుతుంది. ఎంతటి జ్వరం అయినా తగ్గించే శక్తి ఈ తిప్పతీగకుంది. ఈ తిప్పతీగను కషాయంగా తాగలేము అనుకునేవారు తిప్పతీగ చూర్ణం ఉపయోగించవచ్చు. దీంతో కూడా అదే లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×