E-Paper
Advertisement

Bacteria:బ్యాక్టిరియా ఎలా కమ్యూనికేట్ చేస్తాయంటే..

Bacteria:బ్యాక్టిరియా ఎలా కమ్యూనికేట్ చేస్తాయంటే..
Advertisement

Bacteria:కళ్లకు కనిపించిన బ్యాక్టిరియా ఈరోజుల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కొన్ని బ్యాక్టిరియాలు మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించేవి కాకపోయినా.. పర్యావరణానికి మాత్రం నష్టం కలిగిస్తాయి. అందుకే బ్యాక్టిరియా కమ్యునికేషన్‌ను కనుగొనే ప్రయత్నంలో కొన్ని విశ్వవిద్యాలయాలు సక్సెస్ అయ్యాయి.

బ్యాక్టిరియాలో ఒకటితో ఒకటి కమ్యునికేట్ చేయాలనుకునే సమయంలో కొన్ని సిగ్నల్స్‌ను విడుదల చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. మనుషుల కంటికి కనిపించని వెలుగు ద్వారా కూడా అవి కమ్యూనికేట్ చేసుకుంటాయని తెలుసుకున్నారు. బ్యాక్టిరియా అంతా ఒకే చోట ఉన్నప్పుడు వారు సమాచారం ఎలా అందించుకుంటారు అనే విషయంపై పరిశోధకులు ఓ మ్యాథమాటికల్ మోడల్‌ను తయారు చేశారు. దీని ద్వారా బ్యాక్టిరియా ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి, వారి కమ్యూనికేషన్‌కు అర్థమేంటి అనే విషయాలను పరిశోధకులు గమనించనున్నారు.

Advertisement

ఒక్కొక్క వాతావరణంలో బ్యాక్టిరియా ఒక్కొక్క విధంగా కమ్యూనికేట్ చేసుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే వాటిని గుర్తించడానికి వేర్వేరు అప్లికేషన్స్ తయారు చేయకుండా ఒకే మ్యాథమాటికల్ మోడల్‌ను తయారు చేసినట్టు వారు తెలిపారు. బ్యాక్టిరియాలు అన్ని ఒకే విధమైనవిగా ఉండవు. కొన్ని బ్యాక్టిరియాలు హాని కలిగించేలా ఉంటే.. మరికొన్ని హాని కలిగించనవి కూడా ఉంటాయి. పరిశోధకులు ముందుగా ఈ బ్యాక్టిరియా రకాలను గుర్తించే దిశగా అడుగులు వేస్తున్నారు.

ప్రస్తుతం తయారు చేసిన మ్యాథమాటికల్ మోడల్ బ్యాక్టిరియాలోని ప్రతీ వివరాన్ని గుర్తించకపోయినా.. అవి కమ్యూనికేట్ చేసుకునే విధానాన్ని, కమ్యూనికేషన్ తర్వాత మిగతా బ్యాక్టిరియాల కదలికలను గుర్తించగలుగుతుంది. ఇంతకు ముందు బ్యాక్టిరియాలపై జరిగిన పరిశోధనలను ఇప్పటి పరిశోధనలతో పోల్చి ఏ విభాగంలో మెరుగుపడ్డామనే అంచనా వేస్తున్నారు పరిశోధకులు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×