E-Paper
Advertisement

Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 187 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 187 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
Advertisement

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే రీతిలో కొనసాగాయి. మదుపర్లు ఎక్కువగా షేర్ల అమ్మకాల వైపు మొగ్గుచూపారు. ఈ పరిణామాల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 187.31 పాయింట్లు నష్టపోయి 60,858.43 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57.5 పాయింట్ల నష్టంతో 18,107.85 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.81.33 వద్ద ఉంది.

రిలయన్స్, టీసీఎస్, ఐటీసీ, మారుతి, హెచ్‌సీఎల్‌టెక్, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎమ్ అండ్ ఎమ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×