E-Paper
Advertisement

Stock Market: లాభాలతో ప్రారంభమైన సూచీలు నిఫ్టీ @17,765

Stock Market: లాభాలతో ప్రారంభమైన సూచీలు నిఫ్టీ @17,765
Advertisement

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో 2023 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో సూచీలు జోష్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 336 పాయింట్ల లాభంతో 59,886 వద్ద.. నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 17,765 వద్ద ట్రేడవుతోంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఐటీసీ, ఎంఅండ్ఎం, ఇండస్‌బ్యాంక్ సన్‌ఫార్మా సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×