E-Paper
Advertisement

Stock Market : ఆల్‌టైమ్ హైకి స్టాక్ మార్కెట్లు.. కారణం ఇదే..

Stock Market : ఆల్‌టైమ్ హైకి స్టాక్ మార్కెట్లు.. కారణం ఇదే..
Advertisement
Stock Market

Stock Market : స్టాక్ మార్కెట్లు పట్ట పగ్గాల్లేకుండా దూసుకెళ్తున్నాయి. ఆల్ టైమ్ హైని తాకాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. సెన్సెక్స్‌ 64 వేలు, నిఫ్టీ 19 వేల మార్కును టచ్ చేశాయి. చివర్లో అమ్మకాల ఒత్తిడితో వెనక్కి వచ్చినప్పటికీ.. ఆల్‌ టైం హై నమోదు చేశాయి.

Advertisement

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల మద్దతుతో ఇండెక్స్‌లు పరుగులు పెట్టాయి. రిలయన్స్‌, HDFC బ్యాంక్‌ వంటి ప్రధాన షేర్లు ర్యాలీకి అండగా నిలిచాయి. సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు లాభపడింది.

ఉదయం సెన్సెక్స్‌ లాభాల్లో మొదలైంది. రోజంతా అదే ట్రెండ్ కొనసాగింది. మధ్యాహ్నం సెషన్‌లో 64వేల మార్కును అందుకుంది. అటు నిఫ్టీ 19 వేల మార్క్ దాటింది. చివరకు సెన్సెక్స్ 63 వేల 915 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 154 పాయింట్ల లాభంతో 18 వేల 972 పాయింట్ల దగ్గర ముగిసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×