E-Paper
Advertisement

Stock Market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు

Stock Market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
Advertisement

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నాయి. ఉదయం 9.45 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 172.56 పాయింట్ల లాభంతో 59,879 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 27.1 పాయింట్లు లాభపడి 17,643 వద్ద ట్రేడవుతోంది.

విప్రో, భారతి ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, టైటాన్, మారుతీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో… ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, యాక్సిక్ బ్యాంక్, టాటా స్టీల్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×