E-Paper
Advertisement

Stock market: వారాంతంలో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

Stock market: వారాంతంలో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
Advertisement

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం వరకు ఊగిసలాటలో కొనసాగిన సూచీలు.. ఆ తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 236.66 పాయింట్లు నష్టపోయి 60621.77 వద్ద ముగిసింది. నిఫ్టీ 80.2 పాయింట్ల నష్టంతో 18027.65 వద్ద క్లోస్ అయింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.81.18 వద్ద ఉంది.

టీసీఎస్, రిలయన్స్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, మారుతి, బజాజ్ ఆటో, సన్‌ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, హీరోమోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోల్ ఇండియా, యాక్సిక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×