E-Paper
Advertisement

Stock market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Advertisement

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా అమ్మకాలకు మొగ్గుచూపారు. మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 60,286 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 17,721 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ. 82.73 వద్ద ఉంది.

బజాజ్ ఫినాన్స్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ పేర్లు లాభాల్లో ఉండగా.. రిలయన్స్, టైటాన్, ఐటీసీ, టాటా మోటార్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, యాక్సిక్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మారుతి షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×