E-Paper
Advertisement

Relationship : ఎక్కువ మందితో శృంగారం చేస్తే..!

Relationship : శృంగారం అనేది మాటల్లో వివరించేది కాదు. ప్రపంచంలో చాలా గొప్ప అంశం శృంగారం. మానవుని మనుగడే శృంగారంపై ఆధారపడి ఉంటుంది. అయితే శృంగారం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కోరకమైన అభిప్రాయాలు ఉంటాయి. శృంగారంతో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయంటే ఒంట్లో కొవ్వు కరగడమే కాదు మానసిక ఒత్తడి కూడా తగ్గుతుందట.

Relationship : ఎక్కువ మందితో శృంగారం చేస్తే..!
Advertisement

Relationship : శృంగారం అనేది మాటల్లో వివరించేది కాదు. ప్రపంచంలో చాలా గొప్ప అంశం శృంగారం. మానవుని మనుగడే శృంగారంపై ఆధారపడి ఉంటుంది. అయితే శృంగారం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కోరకమైన అభిప్రాయాలు ఉంటాయి. శృంగారంతో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయంటే ఒంట్లో కొవ్వు కరగడమే కాదు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందట.

ఇదంతా బాగున్నప్పటికీ కొందరు ఒకరితో కంటే ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటారు. ఒకే సారి ఇద్దరితో శృంగారం చేస్తారు. అలా చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అమెరికన్ సెక్సువల్ హెల్త్ అసోసియేషన్ ప్రకారం.. అనేక మందితో శృంగారంలో పాల్గొంటే అనారోగ్య సమస్యలతోపాటు మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రక్షణ లేకుండా శృంగారం అనేది హెచ్ఐవీ బారినపడే ప్రమాదం ఉంది. వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పాటు కేన్సర్‌ కూడా రావచ్చు. ఇటువంటి వ్యాధులతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేధికలు చెబుతున్నాయి.

యుఎస్ సీడీసీ ప్రకారం.. అనేక మందితో శృంగారం అనేది చాలా ప్రమాదమైంది. హెచ్ఐవీ అత్యంత సాధారణ ఎస్టీఐ. హెచ్ఐవీ ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీనివల్లే వీరు సెక్స్ లో పాల్గొప్పుడు అది ఇతరులకు సులువుగా సోకుతుంది. యువతకు ఇతర అంటువ్యాధులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి కండోమ్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×