E-Paper
Advertisement

Plastic Bottle : మీ చేతిలో ప్లాస్టిక్ బాటిల్ ఉందా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..!

Plastic Bottle : మన దేశంలో ఎల్లప్పుడూ ప్లాస్టిక్ బాటిళ్ల సేల్స్ జోరుగా సాగుతుంటాయి. మనమంతా నిత్యం ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ తాగుతుంటాం. జర్మీ టైమ్‌లో అయితే ప్రత్యేకంచి చెప్పక్కర్లేదు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం..

Plastic Bottle : మీ చేతిలో ప్లాస్టిక్ బాటిల్ ఉందా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..!
Advertisement

Plastic Bottle : మన దేశంలో ఎల్లప్పుడూ ప్లాస్టిక్ బాటిళ్ల సేల్స్ జోరుగా సాగుతుంటాయి. మనమంతా నిత్యం ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ తాగుతుంటాం. జర్మీ టైమ్‌లో అయితే ప్రత్యేకంచి చెప్పక్కర్లేదు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లో సగటున 2.40 లక్షల నానో ప్లాస్టిక్ కాణాలు ఉంటాయని తేల్చింది.

గతంలో వెలువడిన నివేదికల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నానో ప్లాస్టిక్ కణాలు 5 వేలలోపే ఉంటాయని నివేదిక చెప్పగా.. ఆ సంఖ్య 100 రెట్లు ఎక్కువగా ఉందని తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు వివరాలతో కూడిన నివేదికను ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సెస్ జర్నల్‌లో పబ్లిష్ చేసింది.

Advertisement

ప్లాస్టిక్‌లో చిన్న సైజులో ఉండేవి మైక్రో ప్లాస్టిక్.. అతిచిన్న సైజులో ఉండేవి నానో ప్లాస్టిక్స్. ఈ నానో ప్లాస్టిక్ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. ఎందుకంటే మానవ రక్త కణాలలో చొచ్చుకుపోయేంత చిన్నవిగా ఉంటాయి. రక్తప్రవాహంలో కూడి ఇవి ఈజీగా ప్రవేశించి మానవ శరీర అవయవాల పనితీరును ప్రభావితం చేయగలవు. గర్భిణులు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో నీటిని తాగితే.. ఈ నానో ప్లాస్టిక్ పుట్టబోయే శరీరంలోకి కూడా ప్రవేశిస్తాయని నివేదికలో పేర్కొంది.

అలానే ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని తాగితే తీవ్రమైన వ్యాధులు కలుగుతాయి. పురుషుల్లో హార్మోన్ల సమస్యలకు దారి తీస్తుంది. స్మెర్మ్ కౌంట్ తగ్గిపోవడంతో పాటు కాలేయానికి తీవ్రమైన నష్టం కలుతుందట. ప్లాస్టిక్ బాటిళ్లకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×