E-Paper
Advertisement

Pills that show effect on pregnant women : గర్భవతులపై ఎఫెక్ట్ చూపించే పిల్స్.. సైంటిస్టుల నిర్ధారణ..

Pills that show effect on pregnant women : గర్భవతులపై ఎఫెక్ట్ చూపించే పిల్స్.. సైంటిస్టుల నిర్ధారణ..
Advertisement

Pills that show effect on pregnant women : మామూలుగా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఆలోచించకుండా డాక్టర్ ఇచ్చిన మందులను మోతాదు కంటే ఎక్కువగా ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువే. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలకు ఉపయోగించే మందులు అందరి శరీరంపై ఒకేలా పనిచేయవు. పలు ఔషదాలు మనిషి శరీరంపై తీవ్ర చెడు ప్రభావం చూపిస్తాయని తాజాగా జరిగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ముఖ్యంగా కొన్ని రకాల మందులు మెదడును ముందుగా ఎఫెక్ట్ చేస్తాయి. ఈ విభాగంలో బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధనలు మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 10 నుండి 16 శాతం గర్భవతులకు డిప్రెషన్ ఉన్నట్టుగా వారు గమనించారు. దీని కారణంగా వారు మందులు ఉపయోగించడం మొదలుపెడతారు. కానీ అవి మెదడుపై పూర్తిగా ఎలాంటి ప్రభావం చూపిస్తాయో శాస్త్రవేత్తలు పూర్తిగా కనుక్కోలేక పోతున్నారు.

Advertisement

యాంటి డిప్రెషన్ పిల్స్ ద్వారా ఎలాంటి ప్రభావం ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా సెర్ట్రాలైన్ వల్ల జరిగే నష్టాలేంటి అని శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ముఖ్యంగా గర్భవతులకు సెర్ట్రాలైన్ వల్ల ఎలాంటి నెగిటివ్ ప్రభావం ఉండదని వైద్యులు చెప్తున్నా.. శాస్త్రవేత్తలు మాత్రం దీనిని పూర్తిగా అంగీకరించడం లేదు.

ఇప్పటికే జంతువుల మెదడులో ఈ యాంటి డిప్రెషన్ పిల్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో శాస్త్రవేత్తలు పరిశీలించారు. కానీ మనిషి మెదడుకు, జంతు మెదడుకు తేడా ఉండటంతో వారు ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. త్వరలోనే గర్భవతుల మెదడులో యాంటి డిప్రెషన్ పిల్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోవడానికి పరిశోధనలు మొదలుపెట్టనున్నట్టు సైంటిస్టులు తెలిపారు.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×