E-Paper
Advertisement

Treatment For Colon Cancer : ప్రేగు క్యాన్సర్‌కు కొత్త చికిత్స.. ఇమ్యూన్ సెల్స్ సామర్థ్యంతో..

Treatment For Colon Cancer : ప్రేగు క్యాన్సర్‌కు కొత్త చికిత్స.. ఇమ్యూన్ సెల్స్ సామర్థ్యంతో..
Advertisement
Treatment For Colon Cancer

Treatment For Colon Cancer : టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా ఇంకా కొన్ని రకాల క్యాన్సర్‌ల కూడా పేషెంట్లను కాపాడలేకపోతున్నారు వైద్యులు. ఇప్పటికే పలు క్యాన్సర్‌ల విషయంలో అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్లను బ్రతికించడానికి కూడా టెక్నాలజీ ఉపయోగపడుతోంది. కానీ అన్ని విషయాల్లో అలా లేదు. తాజాగా ప్రేగు క్యాన్సర్‌కు కొత్త ట్రీట్మెంట్‌ను కనిపెట్టినట్టుగా యూకే శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న చిక్కుముడిని వారు ఇంతకాలానికి విప్పగలిగారు.

Advertisement

ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రేగు క్యాన్సర్ విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వారు కనిపెట్టిన ఈ విషయం.. ప్రేగు క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో కొత్త దారిని చూపిస్తుందని నమ్ముతున్నారు. మామూలుగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రేగులను కప్పేస్తోంది. అందుకే ప్రేగుకు క్యాన్సర్ వచ్చిన విషయాన్ని వైద్యులు వెంటనే కనిపెట్టలేరు. దీన్ని వల్లే అనేక మరణాలు సంభవిస్తున్నాయి. కానీ మామూలుగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది మామూలుగా ప్రేగులకు సేఫ్ గార్డ్ లాగా పనిచేస్తుందని, బ్యాక్టీరియాను దగ్గరకు కూడా రానివ్వదని వైద్యులు చెప్తున్నారు.

ప్రేగులలో ఉన్న సెల్స్ ఎప్పుడైతే.. క్యాన్సర్ లాగా మారడం మొదలవుతుందో.. అప్పుడే సెక్యూరిటీ గార్డ్స్ అనేవి ఒకొక్కటిగా చనిపోతూ ఉంటాయి. ఆ సమయంలో ఇమ్యూన్ సెల్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాయి. క్యాన్సర్ అనేది ఫార్మ్ అవుతుంది అని ఇమ్యూన్ సెల్స్‌కు తెలిస్తే.. అది వెంటనే పేషెంట్‌కు తెలిసేలా చేస్తుంది. కానీ ప్రేగులో ఫార్మ్ అయ్యే క్యాన్సర్ సెల్స్.. ఇమ్యూన్ సెల్స్‌నే మోసం చేస్తూ అక్కడే వ్యాప్తి చెందడం మొదలుపెడతాయి. ప్రేగు క్యాన్సర్‌లో అతి క్లిష్టమైన విషయం ఇదే.

Advertisement

అందుకే ప్రేగులోని క్యాన్సర్ సెల్స్‌ను గుర్తించే సామర్థ్యాన్ని క్యాన్సర్ సెల్స్‌కు ఇవ్వడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా జరిగినప్పుడు ఇమ్యూన్ సెల్స్ వెంటనే క్యాన్సర్ సెల్స్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నిస్తాయి. యూకేలో ప్రేగు క్యాన్సర్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్‌గా ఉంది. ప్రతీ ఏడాది ఈ వ్యాధి వల్ల దాదాపు 16,800 మంది చనిపోతున్నారు. అంటే రోజుకు 46 మంది. అందుకే ఈ కొత్త ప్రయోగంతో యూకేలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలాగైనా ప్రేగు క్యాన్సర్‌కు చెక్ పెట్టాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×