E-Paper
Advertisement

Mukesh Ambani: ముకేష్ అంబానీ వంట మనిషి జీతం తెలిస్తే షాక్..

Mukesh Ambani: ముకేష్ అంబానీ వంట మనిషి జీతం తెలిస్తే షాక్..
Advertisement

Mukesh Ambani: రిలయన్స్ గ్రూప్ అధినేత, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంటుంది. మొన్నటి వరకు మకేష్ అంబానీ డ్రైవర్ జీతం గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. పెద్ద ఎత్తున దీనిపై వార్తలు వచ్చాయి. ఇప్పుడు ముకేష్ అంబానీ వంట మనిషి వంతు వచ్చింది. అంబానీ వంట మనిషి జీతం ఎంత ఉంటుందనే దానిపై నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

ముకేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు అయినప్పటికీ మాంసాహారం అస్సలు మట్టుకోరు. కేవలం శాఖాహారం మాత్రమే తింటారు. ఎప్పుడూ చపాతీ, పప్పు, అన్నం వంటి వంటకాలనే తింటారట. అప్పుడప్పుడు మాత్రమే సరికొత్త వంటకాలను రుచి చూస్తారట. ఆదివారం మాత్రం బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో ఇడ్లీ, సాంబార్ తప్పనిసరిగా ఉండాల్సిందేనట. అలాగే థాయ్ వంటకాలను అంబానీ ఎక్కువగా ఇష్టపడుతారట. సమయం దొరికినప్పుడు స్పెషల్‌గా థాయ్ వంటగాలను చేయించుకొని ఆరగిస్తుంటారట.

Advertisement

ఇక ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాత్రి పూట భోజనం మాత్రం తప్పనిసరిగా ఫ్యామిలీతోనే చేస్తారట. ఇక ముకేష్ అంబానీ తనకు ఇష్టమైన వంటకాలు చేసిపెట్టే వంట మనిషికి ప్రతి నెలా భారీగా జీతం ఇస్తున్నారట. నెలకు రూ. 2లక్షలకు పైగా ఇస్తున్నారట. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

R.K. Narayanan : రచయిత ఆర్. కె. నారాయణ్ ఇంటి ముందు విగ్రహాలు ఎవరివో తెలుసా..?

Advertisement

Obesity:ఒబిసిటీ ఉన్నవారికి గుడ్ న్యూస్.. మార్కెట్లోకి కొత్తగా మెడిసిన్.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×