E-Paper
Advertisement

OTT Movie: పోలీస్ జీప్ లోనే అమ్మాయిపై ఒక్కొక్కరూ… దడ పుట్టించే రివేంజ్ … క్లైమాక్స్ వరకూ ట్విస్టులే

OTT Movie: పోలీస్ జీప్ లోనే అమ్మాయిపై ఒక్కొక్కరూ… దడ పుట్టించే రివేంజ్ … క్లైమాక్స్ వరకూ ట్విస్టులే
Advertisement

OTT Movie : కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌లో పెద్దగా ఆకట్టుకోక పోయినా, ఓటీటీలో దూసుకుపోతుంటాయి. ఒక మలయాళం ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ థియేటర్లలో బోల్తా కొట్టి, ఓటీటీలో మంచి వ్యూస్ సంపాదించింది. ఈ చిత్రం వయనాడ్‌లో పోలీసులను హత్యలు చేస్తూ, క్లూ వదిలే ఒక గ్యాంగ్‌ని ఛేదించే డిటెక్టివ్ జోషి మాథ్యూ ప్రయాణాన్ని ఆసక్తికరంగా చూపిస్తుంది. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది. అనే వివరాల్లోకి వెళితే …

మనోరమమాక్స్ లో స్ట్రీమింగ్

Advertisement

ఈ మలయాళం ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ ‘అస్త్ర’ సినిమాకి అజాద్ అలవిల్ దర్శకత్వం వహించారు. అమిత్ చక్కలక్కల్, సుహాసిని కుమారన్, సెంథిల్ కృష్ణ, సుధీర్ కరమాన, కలభవన్ షాజోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2023 డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, 2025 జూలై 18 నుంచి మనోరమమాక్స్ (Manorama Max)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Read Also : కూతురితో తండ్రి పాడు పనులు… లేపేసి జైలుకెళ్తే అక్కడ అంతకన్నా దారుణం… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

స్టోరీలోకి వెళితే
Advertisement

స్టోరీవయనాడ్‌లోని సుల్తాన్ బాతరీలో 48 గంటల వ్యవధిలో ఇద్దరు పోలీసు ఆఫీసర్లు, ఒక మిస్టీరియస్ గ్యాంగ్ చేతిలో దారుణంగా హత్యకు గురవుతారు. క్రైమ్ సీన్‌లో రక్తంతో గీసిన బాణం గుర్తును వదులుతారు. ఇది పోలీసులకు ఒక సవాల్‌గా మారుతుంది. ఈ కేసును సాల్వ్ చేయడానికి డిటెక్టివ్ జోషి మాథ్యూ (అమిత్ చక్కలక్కల్) అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. జోషి, తన టీమ్‌తో కలిసి, ఈ హత్యల వెనుక మోటివ్, బాణం గుర్తు సింబాలిజంను కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. సినిమా ఫస్ట్ హాఫ్‌లో వయనాడ్ ఫారెస్ట్ విజువల్స్, జోషి డిటెక్టివ్ స్కిల్స్, విట్‌నెస్ ఇంటరాగేషన్స్ తో సస్పెన్స్‌ గా నడుస్తుంది. మరోవైపు గ్యాంగ్ సభ్యులు జోషిని టెన్షన్‌లో ఉంచుతారు.

ఈ బాణం గుర్తు ఒక రివెంజ్ సింబల్‌గా, గ్యాంగ్ లీడర్‌కి సంబంధించిన గత కథతో లింక్ అవుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా హత్యకు గురైన పోలీసులు ఒకమ్మాయిని పోలీస్ జీపులోనే వేధిస్తారు. ఆమె స్పృహ లేని టైమ్ లో ఒకరితరువాత ఒకరు క్రూరత్వం ప్రదర్శిస్తారు. ఈ నేపథ్యంలోనే సెకండ్ హాఫ్‌లో కేసు కాంప్లెక్స్ అవుతుంది. ఓక సోషల్ అన్‌రెస్ట్, లోకల్ గ్రూప్‌లతో కనెక్షన్స్ బయటపడతాయి. జోషి ఈ గ్యాంగ్‌ని ట్రాప్ చేయడానికి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఇక క్లైమాక్స్‌లో స్టోరీ ట్విస్ట్‌లతో ఊహించని విధంగా మలుపులు తిరుగుతుంది. ఈ గ్యాంగ్ పోలీసులను ఎందుకు చంపుతారు ? ఈ గ్యాంగ్ ఎవరు ? బాణం గుర్తును క్లూ గా ఎందుకు వదులుతున్నారు ? జోషి ఈ కేసుకి ముగింపు ఇస్తాడా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ ఈ మలయాళం ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×