E-Paper
Advertisement

Anand Mahindra: నా అనుభవంతో చెప్తున్నా.. భారత్‌తో సవాల్ వద్దు: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: నా అనుభవంతో చెప్తున్నా.. భారత్‌తో సవాల్ వద్దు: ఆనంద్ మహీంద్రా
Advertisement

Anand Mahindra: దేశవ్యాప్తంగా అదానీ గ్రూప్ వ్యవహారం సంచలనంగా మారింది. హిండెన్‌బర్గ్ దెబ్బకు అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. పార్లమెంట్‌ను కూడా అదానీ గ్రూప్ వ్యవహారం కుదిపేస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.

తన ట్విట్టర్ ఖాతాలో ‘‘ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఉండాలని భావిస్తోంది. ఆ ఆశయాలను ప్రస్తుతం వ్యాపార రంగంలో ఎదురవుతున్న సవాళ్లు దెబ్బతీస్తాయా.. అని అంతర్జాతీయ మీడియా ఊహాగానాలు చేస్తోంది. నా జీవితంలో ఎన్నో యుద్ధాలు, ఉగ్రదాడులు, మాంద్యం పరిస్థితులు, కరువుకాటకాలను చూశాను. వాటిని చూసిన అనుభవంతో చెప్తున్నా…. ఎప్పుడూ భారత్‌కు సవాల్ విసరకండి’’ అంటా రాసుకొచ్చారు. పరోక్షంగా అదానీ గ్రూప్‌నకు మద్ధతు ఇచ్చారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×