E-Paper
Advertisement

IITGN Jobs: బీటెక్ పాసైన వారికి శుభవార్త.. ఈ ఉద్యోగం కొడితే నెలకు RS.2,00,000 పైనే..

IITGN Jobs: బీటెక్ పాసైన వారికి శుభవార్త.. ఈ ఉద్యోగం కొడితే నెలకు RS.2,00,000 పైనే..
Advertisement

గాంధీనగర్‌(గుజరాత్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ గాంధీనగర్‌ (ఐఐటీజీఎన్‌) డైరెక్ట్‌ లేదా డిప్యుటేషన్‌ ప్రాతిపదికన లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 2

పోస్టుల వివరాలు: లైబ్రేరియన్-01, సూపరింటెండింగ్ ఇంజనీర్-1 ఉద్యోగం ఖాళీగా ఉంది.

Advertisement

విద్యార్హత: లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు లైబ్రరీ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ  ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ పాసై ఉండాలి. డిప్యూటీ లైబ్రేరియన్‌గా 10 ఏళ్ల అనుభవం కల్గి ఉండాలి.

సూపరింటెండింగ్ ఇంజినీర్ ఉద్యోగానికి బీఈ, బీటెక్ పాసై ఉంటే సరిపోతుంది. అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఏడు సంవత్సరాలతో సహా 12 ఏళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స కల్గి ఉండాలి.

వయోపరిమితి: వయస్సుకు సంబంధించి 2025 జనవరి 30 నాటికి లైబ్రేరియన్ పోస్టుకు 57 సంవత్సరాలు, సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉద్యోగానికి 50 ఏళ్లు మించి ఉండకూడదు.

జీతం: లైబ్రేరియన్ ఉద్యోగానికి రూ.1,44,200  నుంచి రూ.2,18,200 వరకు ఉంటుంది. సూపరింటెండింగ ఇంజనీర్ ఉద్యోగానికి రూ.1,23,100 నుంచి రూ.2,15,900 ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 1

ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 30

అఫీషియల్ వెబ్ సైట్: https://iitgn.ac.in/

Also Read: ITBP Jobs: పోలీస్ ఉద్యోగాలు.. రూ.81,000 జీతం.. ఇదిగో పూర్తి వివరాలు..

అర్హత ఉన్న అభ్యర్థులందరూ వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×