E-Paper
Advertisement

Jagga Reddy: కేటీఆర్‌కు ప్రాక్టికల్ నాలెడ్జి లేదు.. అంతా బుక్ నాలెడ్జ్.. జగ్గారెడ్డి ఫైర్

Jagga Reddy: కేటీఆర్‌కు ప్రాక్టికల్ నాలెడ్జి లేదు.. అంతా బుక్ నాలెడ్జ్.. జగ్గారెడ్డి ఫైర్
Advertisement

Jagga Reddy sensational comments ktr: కేటీఆర్‌కు ప్రాక్టికల్ నాలెడ్జి లేదని.. అంతా బుక్ నాలెడ్జ్ ఉందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. సోషల్ మీడియా బ్యాచ్ దండుపాళ్యం బ్యాచ్‌గా మారిందన్నారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గ్యాండ్ లీడర్ అని ఆరోపించారు. కేటీఆర్ చిన్నప్పటి నుంచి రాజభోగాలు అనుభవించారన్నారు. ఇప్పుడు అధికారం లేకపోయే సరికి పిచ్చిక్కితున్నట్లు ఉందన్నారు.

బాయిలర్ కోడిలా పెరిగారని, మేము నాటుకోడిలా పెరిగామని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్.. నీ అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చావని, తాము అలా కాదని వ్యాఖ్యానించారు. దామగుండంలో భూమి కేటాయించిన సమయంలో 9 లక్షల చెట్లు ఉన్నాయని ఎందుకు గుర్తు లేదని ప్రశ్నించారు. 9 లక్షల చెట్లు పోతాయని తెలిసి ఎందుకు జీఓ ఇచ్చారని, ఆ జీఓలో ఏముందో నీకు తెలుసా? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×