E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: బిగ్ టీవీ చైర్మన్ విజయ్ కాంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత!

Kalvakuntla Kavitha: బిగ్ టీవీ చైర్మన్ విజయ్ కాంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత!
Advertisement

Kalvakuntla Kavitha: బిగ్ టీవీ న్యూస్ ఛానల్ చైర్మన్ వెన్నం విజయ్ కాంత్ తండ్రి రాఘవేందర్ రెడ్డి మృతి నేపథ్యంలో వారి కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప‌రామ‌ర్శించారు. తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న విజయ్, ఆయన సోదరుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డిని ఓదార్చారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విజయ్ కాంత్ రెడ్డితో మాట్లాడి తన తండ్రి మరణం వల్ల కలిగిన తీరని లోటును తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని కోరుకున్నారు. రాఘవేందర్ రెడ్డి సామాజికంగా ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి అని ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Advertisement

ఈ పరామర్శ కార్యక్రమంలో కవితతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపిన కవిత వారి ఆరోగ్యం, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఒక ఆత్మీయ కుటుంబ సభ్యురాలిగా కవిత వచ్చి పరామర్శించడంపై విజయ్ కాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×