E-Paper
Advertisement

Intel: మాంద్యం వేళ ఇంటెల్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల జీతాల్లో కోత

Intel: మాంద్యం వేళ ఇంటెల్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల జీతాల్లో కోత
Advertisement

Intel: మాంద్యం దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు దివాళా తీస్తున్నాయి. ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. అయితే టెక్ దిగ్గజం ఇంటెల్ మాత్రం ఉద్యోగులను తొలగించకుండా.. కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల జీతాల్లో కోత విధించనున్నట్లు ప్రకటించింది.

కంపెనీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని ఇంటెల్ వెల్లడించింది. దీంతో సీఈవో జీతంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల జీతాల్లో 15 శాతం, సీనియర్ మేనేజర్ల జీతాల్లో 10 శాతం కోత పడనుంది.

Advertisement

ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించామని.. కంపెనీ భవిష్యత్తు నిర్ణయాలకు ఇది ఎంతో దోహద పడుతుందని ఇంటెల్ వెల్లడించింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×