// // Flexfuel Car : ప్రపంచంలోనే ఫస్ట్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ కారు.. భారత్ లో ఆవిష్కరణ.. లాభాలేంటంటే..? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Flexfuel Car : ప్రపంచంలోనే ఫస్ట్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ కారు.. భారత్ లో ఆవిష్కరణ.. లాభాలేంటంటే..?

Flexfuel Car : ప్రపంచంలోనే ఫస్ట్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ కారు.. భారత్ లో ఆవిష్కరణ.. లాభాలేంటంటే..?
Advertisement

Flexfuel Car : ప్రపంచంలోనే తొలి బీఎస్‌-6 ఎలక్ట్రిఫైడ్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఆధారిత కారును భారత్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపితే ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ అవుతుంది. ఎలక్ట్రిఫైడ్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇన్నోవా హైక్రాస్‌ మోడల్‌ను టయోటా కిర్లోస్కర్‌ అభివృద్ధి చేసింది. భారత్‌లోని అత్యుత్తమ ఉద్గార ప్రమాణాలకు తగినవిధంగా ఈ వాహనాన్ని రూపొందించారు. 20 శాతానికి మించి కలిపిన ఇథనాల్‌తోనూ ఈ కారు నడుస్తుంది. తాజాగా ఈ వెహికల్ ను

ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతను అభివృద్ధి చేసిన టయోటా కిర్లోస్కర్‌ యాజమాన్యాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అభినందించారు. దేశంలో కాలుష్యం తగ్గడంతోపాటు వ్యవసాయ రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఫ్లెక్స్‌ ఇంజిన్లపై మరిన్ని మోడళ్లను తయారు చేయాలని సూచించారు. మోటార్‌ సైకిళ్లు, ఆటోలు, ఇ-రిక్షాలు, కార్లు 100 శాతం ఇథనాల్‌ వాహనాలుగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

Advertisement

దేశంలో ఇథనాల్‌కు గిరాకీ పెరిగితే.. జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 20 శాతానికి పెరుగుతుందని గడ్కరీ వివరించారు. ఈ పరిణామం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో మార్పునకు దోహదం చేస్తుందన్నారు. దీంతో రైతులు కేవలం అన్నదాతలే కాదు ఇంధనదాతలు అవుతారని అన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×