E-Paper
Advertisement

Open Box Delivery Option : ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోకపోతే ఇక అంతే..

Open Box Delivery Option : ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోకపోతే ఇక అంతే..
Advertisement

Open Box Delivery Option : ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులు.. ఆర్డర్ చేసినట్టే వస్తాయన్న గ్యారంటీ ఎప్పటికీ లేదు. అనేక సందర్భాల్లో బుక్‌ చేసుకున్న బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్, లేదా వేరే వస్తువు వస్తుంటుంది. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. అయితే ఆర్డర్‌లో రాళ్లు, ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు.. వస్తే అది ఖచ్చితంగా కావాలని చేసిన నిర్లక్ష్యమే దీనిది పూర్తి బాధ్యత ఆ ఈ కామర్స్ సంస్థదే.

తాజగా కర్ణాటక మంగళూరులో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే.. బాక్స్ ఓపెన్ చేసిన తరువాత రాయి.. ఎలక్ట్రానికి వ్యర్ధాలు దర్శనమిచ్చాయి. దీని పై వస్తువును అమ్మిన డీలర్‌కు ఫోన్ చేసినా పట్టించుకోలేదు. “ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోలేదు కాబట్టి” మేము ఏమి చేయలేమని సదరు డీలర్ తేల్చి చెప్పాడు. విషయం మొత్తం మళ్లీ ఈ కామర్స్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే.. చాలా రోజుల తరువాత ఆర్డర్ చేసిన వ్యక్తికి డబ్బును తిరిగి ఇచ్చారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×