E-Paper
Advertisement

Identify Fresh Meat: తాజా మాంసాన్ని గుర్తించడం ఎలా?

Identify Fresh Meat: తాజా మాంసాన్ని గుర్తించడం ఎలా?
Advertisement

Identify Fresh Meat:ప్రస్తుతకాలంలో ఎటుచూసినా కల్తీనే కనిపిస్తోంది. తినే ఆహారం దగ్గరి నుంచి కొనే వస్తువుల వరకు అన్నీ కల్తీమయం. ఆహారం విషయానికి వస్తే తాజా పదార్థాలు లభించడమే కష్టంగా మారింది.

ఇక మాంసాహారులకు అయితే తాజా మాంసం దొరకడమే అరుదు అని చెప్పాలి. మార్కెట్‌లో ఎటుపోయినా కుళ్లిపోయిన.. ఎప్పుడో కట్‌ చేసిన మాంసాన్ని మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. అయితే మనం కొనే మాంసం తాజానో కాదో ఎలా తెలుసుకోవాలి. దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. మటన్‌, చికెన్‌ తాజాగా లేకపోతే పాలిపోయినట్టు కనిపిస్తాయి. మటన్ నుంచి రక్తం, నీరు కారుతుంటే దాన్ని తీసుకోకూడదు.

Advertisement

బాగా ఎరుపు రంగులో ఉండే మటన్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అది ముదిరిపోయిన మటన్ అని, తాజా కాదని గుర్తుంచుకోవాలి. గులాబీ, ఎరుపు మధ్య రంగులో ఉండే మటన్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది బోన్‌లెస్ మటన్ తినేందుకు ఇష్టపడతారు. అయితే బోన్‌లెస్ కంటే బోన్ మటన్ రుచిగా ఉంటుంది. అంతేకాకుండా తొందరపైగా కూడా ఉడుకుతుంది. దీనితో పాటు పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. అందుకే బోన్స్ ఉన్న మటనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో మటన్‌ ఆర్డర్‌ ఇవ్వకపోవడమే మంచిదని గుర్తుంచుకోవాలి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×