E-Paper
Advertisement

Honda Activa: అదిరిపోయే ఫీచర్లతో హోండా నుంచి కొత్త యాక్టివా

Honda Activa: అదిరిపోయే ఫీచర్లతో హోండా నుంచి కొత్త యాక్టివా
Advertisement

Honda Activa: దిగ్గజ వాహన తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. యాక్టివాకు కొత్త వెర్షన్‌ను మార్కెట్లో రిలీజ్ చేసింది. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ స్కూటర్‌ను.. యాక్టివా 5జీ హెచ్ స్మార్ట్ పేరిట తీసుకొచ్చింది. స్టాండర్ట్, స్మార్ట్, డీలక్స్ ఇలా మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీనిలో ఆన్‌బోర్డ్ డయాగ్నొస్టిక్స్‌ డివైజ్‌లను అమర్చారు. ఈ డివైజ్ ఎప్పటికప్పుడు ఉద్గారాలను సూచిస్తుంది. ఇక దీనిలో 110 సీసీ పీజీఎం-ఎఫ్ఐ ఇంజిన్‌ను అమర్చారు. అతి ఎక్కువ వీల్ బేస్, లాంగ్ ఫుట్ బోర్డ్ ఏరియా ఉన్నాయి. దీనిలో స్మార్ట్‌కీ ఫీచర్‌ కూడా ఉంది. దీని వల్ల దూరం నుంచే స్కూటర్‌ను స్టార్ట్ లేదా ఆఫ్ చేయొచ్చు. అలాగే వాహనం ఎక్కడుందో కూడా గుర్తించవచ్చు.

Advertisement

ఇక ధర విషయానికొస్తే.. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 74,536, డీలక్స్ వేరియంట్ ధర రూ. 77,036, స్మార్ట్ వేరియంట్ ధర రూ. 80,537గా ఉంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×