E-Paper
Advertisement

Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధరలు…

Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధరలు…
Advertisement

Gold Price : ధన్‌తేరాస్‌ వేళ బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తున్న పుత్తడి రేటు… అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా పెరగడంతో… ఆ ప్రభావం మన దగ్గరా పడింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.830 పెరిగి రూ.51,280కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి… రూ.47 వేలకు చేరింది.

అమెరికా కేంద్ర బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌… వడ్డీరేట్లను వచ్చే డిసెంబర్లో తక్కువగా పెంచాలని భావిస్తున్నట్లు వార్తలు రావడంతో… బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఔన్సు గోల్డ్ రేట్ 26 డాలర్ల దాకా పెరిగి… 1662 డాలర్లకు చేరింది. అందుకే మన దేశంలోనూ బంగారం ధరలు పెరిగాయి.

Advertisement

ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి 1700 రూపాయలు పెరిగి… రూ.63,200 దగ్గర నిలిచింది. బంగారం ధరలు ఎంత ఎగసినా… ధన్‌తేరాస్‌ రోజు అమ్మకాలు భారీగా ఉంటాయని వ్యాపారులు ఆశిస్తున్నారు. ఈ ఒక్కరోజే దాదాపు 40 వేల కోట్ల రూపాయల మేర వ్యాపారం జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×