E-Paper
Advertisement

Drinking Water : ఉదయాన్నే ఆ నీరు తాగితే.. అద్భుతమైన ఫలితాలు..!

Drinking Water : మనం ఉదయం లేవగానే చాలా పనులు పనులు చేస్తాం. అటువంటి వాటిలో నీరు తాగడం కూడా ఒకటి. ఉదయాన్నే కొందరు గోరువెచ్చని నీరు తాగితే మరి కొందరు చల్లటి నీరు తాగుతారు. నిపుణులు కూడా ఇదే సూచిస్తున్నారు. అసలు పరగడున నీళ్లు ఎందుకు తాగాలి? తాగితే ఏం జరగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

Drinking Water : ఉదయాన్నే ఆ నీరు తాగితే.. అద్భుతమైన ఫలితాలు..!
Advertisement

Drinking Water : మనం ఉదయం లేవగానే చాలా పనులు పనులు చేస్తాం. అటువంటి వాటిలో నీళ్లు తాగడం కూడా ఒకటి. ఉదయాన్నే కొందరు గోరువెచ్చని నీళ్లు తాగితే మరి కొందరు చల్లటి నీరు తాగుతారు. ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నారు. అసలు పరగడుపున నీళ్లు ఎందుకు తాగాలి? తాగితే ఏం జరగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే పరగడుపున నీళ్లు తాగితే శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు పోతాయి. మూత్రం ద్వారా శరీరం బయటకి పంపిస్తుంది. పేగుల్లోని మలం మొత్తం నీళ్లు తాగగానే సాఫీగా బయటకు వస్తుంది. ఈ అలవాటు ఉన్న వారికి మలబద్ధకం సమస్యలు రావు. అయితే ఉదయాన్నే లేవగానే మీ శరీరానికి తగ్గట్టుగా.. తోచినన్ని నీళ్లను తాగవచ్చు. పరగడుపున నీరు తాగడం వల్ల పేగు ఇన్ఫెక్షన్లు రావు. గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు రావు.

Advertisement

ఉదయం మంచి నీరు తాగేవారు గోరువెచచ్చని నీరు తాగడం వలన మంచి ప్రయోజనాలు పొందుతారు. గోరు వెచ్చని నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. పేగులు, ఇతర శరీర అవయవాలు పరగడుపున గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శుభ్రం అవుతాయి. మూత్ర పిండాలు, కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. కొందరి శరీరం డీహైడ్రేట్ అవుతుంటుంది. ఉదయాన్నే నీరు తాగడం వల్ల ఇటువంటి సమస్యల రాదు. బ్రష్ చేసుకోక ముందు గోరువెచ్చనీ నీరు తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×