E-Paper
Advertisement

Dates : ఈ డ్రింక్‌ తాగితే వారంలో మీ పొట్ట తగ్గడం ఖాయం

Dates : ఈ డ్రింక్‌ తాగితే వారంలో మీ పొట్ట తగ్గడం ఖాయం
Advertisement

Dates : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. పొట్టను తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ సరైన ఫలితం ఉండకుండాపోతోంది. అయితే సరైన పోషకాహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేసుకుంటూ ఈ డ్రింక్ తాగితే కచ్చితంగా అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా మీ జీర్ణక్రియ కూడా బాగా ఉంటుంది. మొదట రెండు లేదా మూడు ఖర్జూరాలను తీసుకొని చిన్న ముక్కలు చేసుకోవాలి. తర్వాత అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి పక్కనపెట్టుకోవాలి. ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టి అందులో గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయిన తర్వాత ఖర్జూరం, అల్లం ముక్కలు వేసి 5 నుంచి 8 నిమిషాల వరకు మరగనివ్వాలి. ఈ నీటిని వడకట్టి దానిలో స్పూన్ నిమ్మరసం, కొద్దిగా కాఫీ పౌడర్ వేసి బాగా కలిపి ఉదయాన్నే తాగాలి. ఇలా నెల రోజులు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. కాకపోతే మీరు ఆహారాన్ని మితంగా తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. అప్పుడే ఈ ఖజ్జురాలు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. ప్రతి రోజు 4 ఖర్జూరం తింటే మంచిది. మన శరీరంలో ఐరన్, రక్త హీనత లోపాలను ఇది తగ్గిస్తుంది. నీరసం, అలసట కూడా పోతుంది. అంతేకాకుండా ఈ డ్రింక్‌లో వాడే అల్లాన్ని ఆయుర్వేదం, హోమియోపతిలో ఎక్కువగా వాడుతారు. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పొటాషియం, రాగి, మాంగనీస్, మెగ్నీషియంలాంటి సహజ ఖనిజాలు ఉంటాయి. అందుకే క్రమం తప్పకుండా ఈ డ్రింక్‌ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×