E-Paper
Advertisement

Toilet flush : టాయిలెట్ ఫ్లష్ మీద ఈ బటన్స్ ఎందుకో తెలుసా..!

Toilet flush : మీ ఇంట్లోని టాయిలెట్ ఫ్లష్‌ని గమనించారా.. రోండు బటన్లు ఉంటాయి. ఆ బటన్లలో ఒకటి చిన్నగా, మరొకటి పెద్దగా ఉంటాయి. అది అలా డిజైన్ చేశారని భావిస్తే.. పప్పులో కాలేసినట్లే. ఆ రెండు ఫ్లష్ బటన్ల వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. అదేంటో తెలుసుకుందాం.

Toilet flush : టాయిలెట్ ఫ్లష్ మీద ఈ బటన్స్ ఎందుకో తెలుసా..!
Advertisement

Toilet flush : మీ ఇంట్లోని టాయిలెట్ ఫ్లష్‌ని గమనించారా.. రెండు బటన్లు ఉంటాయి. ఆ బటన్లలో ఒకటి చిన్నగా, మరొకటి పెద్దగా ఉంటాయి. అది అలా డిజైన్ చేశారని భావిస్తే.. పప్పులో కాలేసినట్లే. ఆ రెండు ఫ్లష్ బటన్ల వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. అదేంటో తెలుసుకుందాం.

మీరు గమనించినట్లయితే మోడ్రన్ టాయిలెట్లలో డబుల్ ఫ్లష్‌లు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల ఉపయోగం ఏమిటంటే.. వీటిలో ఒక బటన్, రెండు ఫ్లష్‌లు కలిసి ఉంటాయి. లివర్ టైప్‌లో హాఫ్ ఫ్లష్, ఫుల్ ఫ్లష్‌లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎగ్జిట్ వాల్స్‌ను కనెక్ట్ చేసి ఉంటాయి. వీటి పనితీరు మాత్రం భిన్నంగా ఉంటుంది.

Advertisement

1976లో అమెరికా పారిశ్రామిక డిజైనర్ విక్టర్ పాపెన్ రాసిన డిజైన్ ఫర్ రియల్‌ వరల్డ్ అనే పస్తకంలో డబుల్ ఫ్లెష్ గురించి వివరించారు. దీని ద్వారా 1980లో ఆస్ట్రేలియాలో మొదటిసారి అమల్లొకి తీసుకొచ్చారు. డబుల్ ఫ్లష్ ఉపయోగించడం వల్ల 6 నుంచి 9 లీటర్ల నీరు టాయిటెట్లోకి విడుదల అవుతుంది. చిన్న బటన్ కొక్కితే 3 నుంచి 4.5 లీటర్ల నీరు టాయిలెట్లోకి విడుదల అవుతుంది.

దీని ప్రకారం.. మల విసర్జన తర్వాత పెద్ద బటన్ నొక్కాలి. మూత్ర విసర్జన తర్వాత చిన్న బటన్ నొక్కాలి. నీళ్లు వేస్ట్ అవకుండా ఈ డబుల్ ఫ్లష్‌లు ఉపయోగపడతాయి. సింగిల్ ఫ్లష్‌లతో పోల్చితే.. ఈ డబుల్ ఫ్లష్ ద్వారా ఏడాదిలో 20 వేల లీటర్ల నీరు ఆదా అవుతుంది. సింగిల్ ఫ్లష్ కన్నా డబుల్ ఫ్లష్ ధర ఎక్కువే అయినప్పటికి మీ నీళ్లను ఆదా చేస్తుంది. టాయిలెట్‌కు వెళ్లినప్పుడు తగిన ఫ్లష్‌ను ప్రెస్ చేయండి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×