E-Paper
Advertisement

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?
Advertisement

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ప్రముఖ ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్కు రోజురోజుకీ మంచి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. నిన్న మొన్నటి వరకు నత్త నడకగా సాగిన ఈ సీరియల్ స్టోరీ ఇప్పుడు కాస్త మళ్లీ ట్రాక్ లోకి రావడంతో, సీరియల్ టిఆర్పి రేటింగ్ కూడా భారీగా పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వచ్చిన యాక్టర్స్ కంటే ఇప్పుడు కొత్త వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు.. ఎవరు కొత్త వాళ్ళు వచ్చిన సరే నటుడు రాజ్ అలియాస్ మానస్ స్థానాన్ని కదిలించలేరు. ప్రస్తుతం రాజ్ నటనతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ సీరియల్ లో నటిస్తున్న రాజ్ రియల్ లైఫ్ గురించి ఎప్పుడో తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు రాజ్ ఏం చదువుకున్నాడో ఒకసారి తెలుసుకుందాం..

బ్రహ్మముడి రాజ్ ఏం చదువుకున్నాడు.?

బ్రహ్మముడి సీరియల్ లో హీరోగా నటిస్తున్న రాజ్ అసలు పేరు మానస్ నాగులపల్లి. ఇతను తెలుగు బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే మానస రియల్ లైఫ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన మానస్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి అవార్డులను కూడా సొంత చేసుకున్నాడు. ఒకవైపు చైల్డ్ ఆర్టిస్ట్ గాని తన నటన నువ్వు కొనసాగిస్తూ మరోవైపు స్కూల్లో కూడా చదువుకున్నారు. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన మాన అక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు.. ఇక హైదరాబాదులో బీటెక్ని పూర్తి చేసి ఆ తర్వాత నటనపై ఆసక్తితో అడ్డుగా అడుగులు వేసి బుల్లితెరపై అవకాశాలను అందుకుంటూ బిజీగా మారాడు. కొంతమంది ఈయన ఇండస్ట్రీ లోకి రాకముందు ఉద్యోగం కూడా చేస్తారని అంటున్నారు. అందులో నిజం ఎంత ఉందో క్లారిటీ రావాల్సి ఉంది.

మానస్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

Advertisement

సినీ నటుడు హీరో బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఆ పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా  వరుసగా అవకాశాలు అందుకుంటూ ఈ కుర్రాడు బిజీగా మారాడు.. తర్వాత బుల్లితెర పై ప్రసారమవుతున్న సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్న మానస్ రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువే. ఒక్క రోజుకి దాదాపు 15 వేలకు పైగా ఈయన రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతకన్నా ఎక్కువ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన 25 రోజులు నెలకు షూటింగ్ ఉంటే.. లక్షల్లోనే ఆయన సంపాదన కూడా ఉంటుంది. అంతేకాదు అటు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న మానస్ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×