E-Paper
Advertisement

Saving Schemes :నెలకు రూ.20వేలు ఇచ్చే బ్యాంక్, పోస్టాఫీస్‌.. స్కీమ్స్ వివరాలు

Saving Schemes :నెలకు రూ.20వేలు ఇచ్చే బ్యాంక్, పోస్టాఫీస్‌.. స్కీమ్స్ వివరాలు
Advertisement
Saving Schemes

Saving Schemes : నెలకు మంచి వడ్డీ ఇచ్చే స్కీమ్‌లు చాలా ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే బెస్ట్ స్కీమ్.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. వీటిల్లో పెట్టుబడి పెట్టి దాదాపు 12 లక్షల రూపాయల వరకు సంపాదించొచ్చు. సీనియర్ సిటిజన్స్ 30 లక్షల వరకు పొదుపు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.  పైగా ఈ స్కీమ్‌పై 8.2 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. ఇతర స్కీమ్స్ అందించే వడ్డీ కన్నా ఇదే ఎక్కువ.

పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఎందులో చేరినా ఒకే రకమైన వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరిన వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ మినహాయింపు కూడా పొందొచ్చు. అందువల్ల ట్యాక్స్ బెనిఫిట్‌తో పాటు రాబడి కూడా పొందొచ్చు.

Advertisement

ఈ స్కీమ్ కాలపరిమితి 5 ఏళ్లు. అంటే 30 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో 42.3 లక్షలు వస్తాయి.
అంటే వడ్డీ రూపంలో ఏకంగా 12.3 లక్షలు వస్తాయని అర్థం. మూడు నెలలకు ఒకసారి మీరు 61, 500 రూపాయలు పొందొచ్చు. అంటే నెలకు 20 వేల చొప్పున పొందుతున్నట్లు లెక్క.

లేదంటే ఒకేసారి మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం పొందొచ్చు.
అంటే మీకు వడ్డీ రూపంలో ఏకంగా 12.3 లక్షలు వస్తాయన్న మాట. 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×