E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిలతో ఆ అనుభవం కోసం టీనేజర్ల ఆరాటం… ఆంటీలతో మెంటలెక్కించే పనులు

OTT Movie : అమ్మాయిలతో ఆ అనుభవం కోసం టీనేజర్ల ఆరాటం… ఆంటీలతో మెంటలెక్కించే పనులు
Advertisement

OTT Movie : రొమాంటిక్ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువే. దీనికి ఒక మెట్టు ముందు ఉండే అ*డల్ట్ సినిమాలు హాలీవుడ్ నుంచి ఎక్కువగా వస్తుంటాయి. అయితే తెలుగులో కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. తెలుగు నటుడు, దర్శకుడు అయిన రవి బాబు అలాంటి సినిమాని తీసి ఓటీటీలోకి వదిలాడు. ఇది అ*డల్ట్ కామెడీ జానర్ లో తెరకెక్కింది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లే ముందు కన్యత్వాన్ని పోగొట్టుకోవాలని అనుకునే ముగ్గురు టీనేజర్ల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఈ సినిమా జోరుగా ఉంటుంది. రొమాంటిక్ ఫ్యాన్స్ కి ఇది బెస్ట్ సజెషన్. అయితే ఒంటరిగా చూడటం మంచిది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘క్రాష్’ (Crrush) 2021లో విడుదలైన ఒక తెలుగు అ*డల్ట్ కామెడీ సినిమా. ఈ సినిమాకు రవి బాబు దర్శకత్వం వహించి నిర్మించారు. ఇందులో అభయ్ సింహ, చరణ్ సాయి, కృష్ణ బురుగుల, అంకిత మనోజ్, పరీ పాండే, మరియు శ్రీ సుధా రెడ్డి లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2021 జూలై 9న థియేటర్లలో కాకుండా, ZEE5 లో నేరుగా విడుదలైంది.

Advertisement

Read Also : బాయ్ ఫ్రెండ్‌తో బర్త్ డే పార్టీకి వెళ్తున్నారా ? ఈ మూవీ మీకోసమే… మిస్సింగ్ ట్విస్ట్‌తో మతిపోగోట్టే టర్నులు

కథాలోకి వెళ్తే

ఈ కథ రవి, తేజు వంశీ అనే ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వీరు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. సెలవులకు అమెరికా నుండి తిరిగి వచ్చిన ఒక స్నేహితుడు, అమెరికన్ అమ్మాయిలకు వర్జిన్ అబ్బాయిలు ఇష్టం ఉండరని వీరిని హెచ్చరిస్తాడు. ఈ సలహాతో ఈ ముగ్గురికి కొత్త ఆలోచనలు వస్తాయి. ఎలాగైనా సరే అమెరికా వెళ్లేలోపు తమ వర్జినిటీని పోగొట్టుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో వీళ్లకి ఎదురయ్యే అనుభవాలు, ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే వీళ్ళ ప్రయత్నాలు చాలా వరకు విఫలం అవుతుంటాయి. ఈ ప్రయత్నాలలో రక రకాల అమ్మాయిలు ఎదురుపడతారు. ఇవి ఫన్నీగా, ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తాయి. ఈ స్టోరీలో అడల్ట్ జోకుల మధ్య ఒక ప్రేమకథ కూడా నడుస్తుంది. చివరికి వీళ్ళు వర్జినిటీని పోగొట్టుకుంటారా ? అమెరికాకి వెళ్తారా ? అనే విషయాలను, ఈ తెలుగు అ*డల్ట్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

 

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×