E-Paper
Advertisement

Crab carbon:-క్రాబ్స్ సాయంతో కొత్త రకం బ్యాటరీలు తయారీ..

Crab carbon:-క్రాబ్స్ సాయంతో కొత్త రకం బ్యాటరీలు తయారీ..
Advertisement

Crab carbon:-బయోలజీని, టెక్నాలజీని కలిపితే జరిగే అద్భుతాల గురించి చెప్పడానికి ఇప్పటికీ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కోణంలో ప్రయోగాలు దాదాపు సక్సెస్ అవుతుండడంతో శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్యాటరీలను కూడా మెరుగ్గా తయారు చేయడం కోసం వారు పీత సాయం తీసుకోనున్నారు. క్రాబ్స్‌పై జరిగే ఈ కొత్త ప్రయోగం బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచనుందని చెప్తున్నారు.

గత కొన్నేళ్లలో లిథియమ్ ఐరన్ బ్యారటీలు అనేవి ఎలక్ట్రిక్ రంగాన్ని శాసిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లిథియమ్ ఐరన్ బ్యాటరీలు లేకుండా ముందుకెళ్లలేవు అనే పరిస్థితి ఏర్పడింది. కార్లకు పవర్ ఇవ్వడంలో, ఫోన్ల విషయంలో.. ఆఖరికి బ్రష్‌ల విషయంలో కూడా లిథియమ్ ఐరన్ బ్యారటీలే ఉపయోగపడుతున్నాయి. కానీ రోజురోజుకీ లిథియమ్ ఐరన్ బ్యాటరీల డిమాండ్ పెరిగిపోతోంది. దానికి సరిపడా లిథియమ్‌ను అందించడం సంస్థలకు కష్టం కావచ్చు. అందుకే లిథియమ్.. కెమికల్ కజిన్స్‌పై శాస్త్రవేత్తల దృష్టిపడింది.

Advertisement

లిథియమ్ ఐరన్ బ్యాటరీల స్థానంలో సోడియమ్ ఐరన్ బ్యాటరీలు ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. దానికి క్రాబ్స్ కార్బన్‌ను ముఖ్య ఎలిమెంట్‌గా తీసుకోనున్నారు. ఇప్పటికే క్రాబ్‌ షెల్స్‌లో ఉండే చిటిన్‌తో జింక్ ఐరన్ బ్యాటరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. వీటిలోనే హార్ట్ కార్బన్‌ను ఉపయోగించి మరో రకమైన బ్యాటరీలు కూడా తయారు చేయబడతాయని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఈ హార్డ్ కార్బన్ వల్ల ముఖ్యంగా సోడియమ్ ఐరన్ బ్యాటరీలు తయారు చేయవచ్చన్నారు.

కెమికల్‌గా లిథియమ్, సోడియం ఒకలాంటి ఎలిమేంట్సే అయినా.. సోడియం ఐరన్స్.. లిథియం ఐరన్స్ కంటే కాస్త పెద్దగా ఉంటాయి. ప్రస్తుతం క్రాబ్ షెల్స్ ద్వారా హార్డ్ కార్బన్ ఎలా తయారు చేయవచ్చు, సోడియమ్ ఐరన్ బ్యాటరీలు ఎలా తయారు చేయవచ్చు అనే విషయాలపై ప్రయోగాలు జరుగుతున్నాయి. పలువురు శాస్త్రవేత్తలు ఈ క్రాబ్స్ అనేవి మరెన్నో ఇతర ప్రయోగాలకు కూడా ఉపయోగపడుతాయని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

ఇన్‌సెక్ట్ బ్రెయిన్‌తో రోబో తయారీ..

for more updates follow this link:-bigtv

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×