E-Paper
Advertisement

Science and Technology Park: చైనా కొత్త ప్లాన్.. త్వరలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్..

Science and Technology Park: చైనా కొత్త ప్లాన్.. త్వరలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్..
Advertisement

Science and Technology Park:సైన్స్ అండ్ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అభివృద్ధి చెందని దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా పోటీపడి పనిచేస్తున్నాయి. అందులోనూ చైనా ప్రపంచ దేశాలతో పోటీపడి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో టాప్ 1 స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. అందులో భాగంగానే ఓ కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనుంది.

లిమస్సోల్ జిల్లాలోని పెంటకోమోలో ఓ హైటెక్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్‌ను ఏర్పాటు చేయాలని చైనా ఆలోచనలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చైనా ప్రభుత్వం దానికి తగిన ఏర్పాట్లను మొదలుపెట్టేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికోసం టెండర్లు వేయడంకంటే పబ్లిక్ కన్సల్టేషన్ విధానంలో వెళ్తే మంచిదని నిర్ణయించుకుంది చైనా.

Advertisement

పబ్లిక్ కన్సల్టేషన్ బట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్‌కు ఏ మాత్రం పెట్టుబడులు వస్తాయో తెలుసుకోవడం కోసం చైనా ప్రభుత్వం త్వరలోనే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. టెండరింగ్‌లో ఉండే ప్రతికూలతలు పబ్లిక్ కన్సల్టేషన్‌లో ఉండవని చైనా ఎనర్జీ మినిస్టర్ భావిస్తున్నారు. ముందుగా దీనిపై సమావేశం జరిగిన తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్‌ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలని వారు ఆలోచన చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో అమెరికానే బయటపెట్టే స్థాయిలో చైనా ముందుకు దూసుకెళ్తోంది. ఇక దుబాయ్‌లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్ చైనాలో కూడా ఏర్పాటయితే.. ఇది ఆ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి కొత్త ఊపును అందించనుంది. మరి ఈ విషయంలో అమెరికా ఎలాంటి ముందస్తు నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×