E-Paper
Advertisement

Winter Skin Care : ఈ టిప్స్ చాలు.. చలికాలంలో మీ చర్మాన్ని కాపాడుకోటానికి..!

Winter Skin Care : చలికాలం వచ్చిదంటే చాలు చర్మం పొడిబారుతుంది. చల్లని గాలుల కారణంగా చర్మం దురద, మంట ఉండమే కాకుండా చర్మం పగిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చలికి వేడి నీటితో స్నానం చేయడం, గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం వల్ల కూడా చర్మం సమస్య తలెత్తుతుంది.

Winter Skin Care : ఈ టిప్స్ చాలు.. చలికాలంలో మీ చర్మాన్ని కాపాడుకోటానికి..!
Advertisement

Winter Skin Care : చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారుతుంది. చల్లని గాలుల కారణంగా చర్మం దురద, మంట ఉండమే కాకుండా చర్మం పగిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చలికి వేడి నీటితో స్నానం చేయడం, గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం వలన కూడా చర్మం సమస్య తలెత్తుతుంది. దీంతో చలికాలం అంటే చాలా భయపడిపోతుంటారు. చర్మ సమస్యలు నుంచి బయట పడేందుకు ఈ చిట్కాలు పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అవేంటో చూసేయండి.

  • స్నానానికి ముందు గోరు వెచ్చని నూనెతో ఒళ్లంతా మసాజ్ చేయండి. ఇది చర్మానికి పోషణ ఇస్తుంది. శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
  • చర్మం పొడిబారకుండా కొద్ది పాటి ఆరెంజ్ రసంలో తేనే కలిపి చర్మానికి రాయండి.
  • పెరుగు, టమోటా గుజ్జు వంటి మిశ్రమం కూడా ఈ సమస్యకు మంచి పరిష్కారం చూపుతుంది.
  • చర్మానికి వేప, కలబంద, పసుపు వంటి సహజమైన పదార్థాలు వాడండి. ఇవి చర్మానికి తేమను ఇస్తాయి.
  • చర్మాన్ని చలిగాలుల నుంచి రక్షించుకోడానికి.. స్వెటర్లు, క్యాప్‌లు ధరించండి. శరీరం ఎప్పుడూ వేడిగా ఉండేలా చూడాలి.
  • రోజూ తగినంత నీరు తాగండి. తాగే నీళ్లలో అల్లం, దాల్చిన చెక్క , యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు చేర్చుకుంటే మంచిది. ఆహారంలో ఎక్కువగా పండ్లు, ఆకుకూరలు తీసుకోండి.
  • రోజూ కనీసం 8 గంటల నిద్ర అవసరం.. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×