E-Paper
Advertisement

Best Wine Shops: హైదరాబాద్ లో బెస్ట్ లిక్కర్ మార్ట్స్ ఇవే, ఇక్కడ దొరకని బ్రాండ్ ఉండదు!

Best Wine Shops: హైదరాబాద్ లో బెస్ట్ లిక్కర్ మార్ట్స్ ఇవే, ఇక్కడ దొరకని బ్రాండ్ ఉండదు!
Advertisement

Best Wine Shops In Hyderabad: హైదరాబాద్ నగరంలో మద్యం ప్రియుల కోసం బోలెడు వైన్ షాపులు ఉన్నాయి. కానీ, కాస్త, క్లాస్ గా వెళ్లి మద్యం కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమై లిక్కర్ మార్టులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లో అన్ని బ్రాండ్లు దొరికే కొన్ని క్లాస్ మద్యం దుకాణాలు ఉన్నాయి. జూబ్లీ వైన్ స్పాట్, క్యూ బై టోనిక్, హైదరాబాద్ వైన్ మార్ట్, ఎస్ఎస్ లిక్కర్ మాల్, ఫిల్మ్ నగర్ వైన్ మార్ట్, ఉజ్వాల వైన్ లిక్కర్ బ్యాంక్ సహా క్రేజీ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ దొరకని మద్యం బ్రాండ్ అంటూ ఉండదు. హైదరాబాద్ లో ప్రముఖ మద్యం దుకాణాలు ఏవి? అవి ఎక్కడ ఉన్నాయి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్ లో బెస్ట్ మద్యం దుకాణాలు

⦿ జూబ్లీ వైన్ స్పాట్: జూబ్లీ హిల్స్‌ లో ఉన్న ఈ దుకాణం మోస్ట్ పాపులర్ మద్యం దుకాణం. 4.4 యూజర్ రేటింగ్ కలిగి ఉంది. ఇక్కడ దేశ, విదేశాలకు చెందిన మల్టీ బ్రాండ్స్ అందుబాటులో ఉంటాయి. ఈ స్టోర్ లో మద్యం కొనుగోలు చెయ్యొచ్చు. ఆర్డర్ చేస్తే డెలివరీ కూడా ఇస్తారు.

Advertisement

⦿ Q By టోనిక్: ఇది కూకట్ పల్లిలో ఉంటుంది. 4.5 యూజర్ రేటింగ్ కలిగి ఉంది. ఇక్కడ ఇంపోర్టెడ్ వైన్స్ లభిస్తుంది. హైదరాబాద్ లోని ప్రధాన మద్యం రిటైలర్‌ గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ హైదరాబాద్ వైన్ మార్ట్: జూబ్లీ హిల్స్‌ లో ఉన్న పాపులర్ మద్యం దుకాణం. ఇక్కడ కూడా బోలెడు బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి.

Advertisement

⦿ SS లిక్కర్ మాల్: అమీర్‌పేటలో ఉన్న ఈ మాల్, విస్తృతమైన బ్రాండ్లతో నిండి ఉంటుంది. 4.3 రేటింగ్ ను కలిగి ఉంది.

⦿ ఫిల్మ్ నగర్ వైన్ మార్ట్: ఫిల్మ్ నగర్‌ లోని పాపులర్ మద్యం దుకాణం ఇది. విశాలమైన ఈ దుకాణంలో వందల కొద్ది బ్రాండ్లు లభిస్తాయి.

⦿ ఉజ్వల వైన్ లిక్కర్ బ్యాంక్: బంజారా హిల్స్‌ లో ఉన్న ఇది 1990లో స్థాపించబడిన పురాతన దుకాణాలలో ఒకటి. ఇక్కడ దొరకని మద్యం బ్రాండ్ అంటూ ఉండదు.

⦿ హైటెక్ వైన్ షాప్: మాదాపూర్‌ లో ఉన్న ఈ మద్యం దుకాణం హైదరాబాద్ లో బాగా పాపులర్. ఇక్కడ కూడా బోలెడు బ్రాండ్లు లభిస్తాయి.

⦿ Jnv లిక్కర్ మాల్స్: ఈ  లిక్కర్ మాల్ కూడా మాదాపూర్‌ లోనే ఉంది. ఇది 4.1 యూజర్ రేటింగ్ ను కలిగి ఉంది.

ఏ వైన్ మార్ట్ కు వెళ్లడం మంచిది?

⦿ ప్రీమియం అనుభవం కోసం: జూబ్లీ వైన్ స్పాట్, క్యూ బై టోనిక్ మల్టీ ఆప్షన్స్ ను అందిస్తుంది. ఇక్కడ తరచుగా పలు ఈవెంట్లు జరుగుతాయి.

⦿ ఎక్కువ బ్రాండ్ల కోసం: Jnv లిక్కర్స్ మాల్, SS లిక్కర్ మాల్ అనేవి విస్తృతమైన బ్రాండ్లను కలిగి ఉంటాయి.

⦿సౌలభ్యం కోసం: ఈ దుకాణాలు చాలా వరకు జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ లో ఉన్నాయి. జూబ్లీ వైన్ స్పాట్ డెలివరీ సేవలను కూడా అందిస్తుంది.

Read Also: హార్న్ కొడితే.. రెడ్ సిగ్నల్ సమయం పెరిగిపొద్ది.. ముంబయి పోలీసుల సరికొత్త ఆలోచన!

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×