// // Best Selling : ఆ ఈవీ కార్లకు యమా డిమాండ్! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Best Selling : ఆ ఈవీ కార్లకు యమా డిమాండ్!

Best Selling : ఆ ఈవీ కార్లకు యమా డిమాండ్!
Advertisement

Best Selling : విద్యుత్తు వాహనాల(ఈవీ) అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 18 శాతానికి చేరాయి. ఈవీల్లో అత్యధికంగా అమ్ముడైంది టెస్లా మోడల్ వై. ఇవి 7,72,364 యూనిట్లు అమ్ముడుబోయాయి. 3,64,403తో టెస్లా మోడల్ 3 ది రెండో స్థానం.

చైనా ఈవీల అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. తర్వాతి 5 బెస్ట్ సెల్లింగ్ ఈవీ వెహికల్స్ డ్రాగన్ దేశానివే. బీవైడీకి చెందిన మూడు మోడల్స్ వీటిలో ఉన్నాయి. ఆట్టో 3(యువాన్ ప్లస్)కి జర్మనీ యూకే, జపాన్, ఇండియాల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది.

Advertisement

చైనా మరో ఆటోమేకర్ జీఏసీకి చెందిన రెండు మోడళ్లు ఐయాన్ ఎస్(1.6 లక్షల యూనిట్లు), వై మోడళ్ల(1.36 లక్షలు) హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. జర్మనీకి చెందిన ఫోక్స్‌వాగెన్ ఐడీ.4 మోడల్ 1.2 లక్షల యూనిట్లను విక్రయించారు. అమ్మకాల్లో యూరప్, చైనా ఈవీ కార్లదే ఆధిపత్యం.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×