E-Paper
Advertisement

Artificial photosynthesis:-కృత్రిమంగా ఫోటోసింథసిస్.. మొక్కల పెంపకంలో..

Artificial photosynthesis:-కృత్రిమంగా ఫోటోసింథసిస్.. మొక్కల పెంపకంలో..
Advertisement

Artificial photosynthesis:-మొక్కలను ఆరోగ్యవంతంగా పెంచడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ అన్నింటిలో కామన్‌గా కనిపించేది ఫోటోసింథసిస్. మొక్కలకు సూర్యకాంతి తగిలి ఆక్సిజన్‌ను విడుదల చేసే ప్రక్రియను ఫోటోసింథసిస్ అంటారు. ఈ ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ లేకపోతే మొక్కలు సులువుగా చచ్చిపోతాయి. అయితే ఈ ప్రక్రియను ఆర్టిఫిషియల్‌గా కూడా చేయవచ్చని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీంతో మొక్కల పెంపకంలో మార్పులు తీసుకురావచ్చని వారు నమ్ముతున్నారు.

ఫోటోసింథసిస్ ద్వారా ఎప్పుడూ క్లీన్ ఎనర్జీనే విడుదల అవుతుందని గ్యారంటీ లేదు. అదే శాస్త్రవేత్తలకు ఛాలెంజ్‌లాగా మారింది. ఫోటోసింథసిస్ లేకపోతే మొక్కల పెంపకం జరగదు. మరి దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించిన వారికి ఒక కొత్త ఐడియా వచ్చింది. అదే ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్. బొగ్గు, ఆయిల్ తయారీల విషయంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎప్పటినుండో దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని వారు బయటపెట్టారు.

Advertisement

తక్కువ ఎనర్జీ ఫోటోన్స్, ఇన్‌ఫ్రా రెండ్ ఫోటోన్స్ విషయంలో ఏర్పడిన కన్‌ఫ్యూజన్ వల్ల ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ ప్రయోగం ఇప్పటివరకు సక్సెస్ కాలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సెమికండక్టర్స్, నానోకాటలిస్ట్స్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం జరిగింది. అందులో ప్లాస్మోనిక్ మెటల్ ఉన్న నానోపార్టికల్స్ తక్కువ ఎనర్జీ ఉన్న ఫోటన్స్‌ను అబ్జర్వ్ చేయగలవని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కానీ అందులో కూడా ఎనర్జీ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని వారు మరో కోణంలో పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు.

సోలార్ నుండి కెమికల్‌గా ఎనర్జీని మార్చడంతో అన్ని ఇబ్బందులుకు పరిష్కారం దొరుకుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీంతో మొక్కల పెంపకం వల్ల విడుదలవుతున్న ఎనర్జీని ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ ద్వారా చెక్ పెట్టవచ్చని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్‌పై చేస్తున్న పరిశోధనలు మొదటి స్టేజ్‌లోనే ఉండగా.. దీనిపై మరిన్ని పరిశోధనలు చేసి మరింత మెరుగ్గా.. దీనిని మార్కెట్లోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

అమెరికాకు వలసవెళుతున్న ఇండియన్లపై స్టడీ..

for more updates follow this link:-bigtv

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×