// // Investment plans : మీ డబ్బును రెట్టింపు చేసే ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Investment plans : మీ డబ్బును రెట్టింపు చేసే ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్

Investment plans : మీ డబ్బును రెట్టింపు చేసే ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్
Advertisement
Investment plans

Investment plans : ఒక్కటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్ అన్నీ మంచి రిటర్న్స్ ఇస్తాయని మాత్రం అనుకోవద్దు. ఫండ్ మేనేజ్ మెంట్ సంస్థల ట్రాక్ రికార్డ్ చూసే ఎంచుకోవాలి. ట్రాక్ రికార్డ్ బాగున్న కంపెనీల్లో ఎడిల్‌వైస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారికి మూడేళ్లలోనే డబ్బును రెట్టింపు చేసింది.

స్మాల్ క్యాప్ కేటగిరీలో బెస్ట్ పర్ఫామెన్స్ చూపించిన మ్యూచువల్ ఫండ్లలో ఒకటి ఎడెల్వీస్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్.. గత మూడేళ్లలో ఇన్వెస్టర్ల డబ్బును డబుల్ చేసింది. 28 శాతం కంటే ఎక్కువ CAGR నమోదు చేసింది.

Advertisement

ఇన్వెస్టర్ నెలకు రూ.10,000 చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ప్రారంభించినట్లయితే ప్రస్తుతం దాని విలువ రూ.1,26,423 అయి ఉండేది. అదే.. 5-స్టార్ రేటెడ్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. నెలకు రూ.10,000 చొప్పున దాని విలువ ఇప్పుడు రూ. 3,06,854కి పెరిగి ఉండేది. అంటే రెట్టింపు అన్నమాట. ఎడెల్వీస్ స్మాల్ క్యాప్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీలో అత్యుత్తమ ఫండ్‌లలో ఒకటిగా ఉంది. ఇది పెట్టుబడిదారులకు దాదాపు 3 సంవత్సరాలలో వారి డబ్బును రెట్టింపు చేసింది.

ఎడెల్వీస్ స్మాల్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో 11 శాతం ఆల్ఫా రిటర్న్స్ ఇచ్చింది. గత రెండేళ్లలో 40.58 శాతం వార్షిక రాబడిని అందించింది. కాకపోతే.. ప్రస్తుతం ఈ ఫండ్ పనితీరు ఎలా ఉందో తెలుసుకుని మరీ ఇన్వెస్ట చేయడం మంచిది. ఎందుకంటే, ఏవీ కూడా ఎల్లప్పుడూ ఒకే పనితీరుతో రిటర్న్స్ ఇవ్వవు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×