E-Paper
Advertisement

Amazon Great Republic Day | బంపర్ ఆఫర్.. ఫోన్లపై భారీ డిస్కెంట్లు.. అమెజాన్ బిగ్ సేల్ ఎప్పుడంటే?

Amazon Great Republic Day | ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ మరోసారి బంపర్ సేల్ ప్రకటించింది. ఈ బంపర్ సేల్‌లో మొబైల్ ఫోన్స్, టీవీ, ల్యాప్ టాప్, ఫ్రిజ్ వంటి ఎలెక్ట్రానిక్స్‌పై భారీ డిస్కెంట్లు ఉంటాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Amazon Great Republic Day | బంపర్ ఆఫర్.. ఫోన్లపై భారీ డిస్కెంట్లు.. అమెజాన్ బిగ్ సేల్ ఎప్పుడంటే?
Advertisement

Amazon Great Republic Day | ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ మరోసారి బంపర్ సేల్ ప్రకటించింది. ఈ బంపర్ సేల్‌లో మొబైల్ ఫోన్స్, టీవీ, ల్యాప్ టాప్, ఫ్రిజ్ వంటి ఎలెక్ట్రానిక్స్‌పై భారీ డిస్కెంట్లు ఉంటాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ త్వరలోనే ప్రారంభం కానుంది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లను మిగతా కస్టమర్ల కంటే అమెజాన్ సబ్సక్రైబర్స్ కాస్త ముందుగానే లబ్ది పొందొచ్చు. ఈ గ్రేట్ సేల్ జనవరి 14 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే అమెజాన్ అధికారికంగా Great Republic Day Sale తేదీలను ప్రకటించలేదు. గత సంవత్సరం జనవరి 15 నుంచి ఈ సేల్ మొదలైంది.

Advertisement

ఈ గ్రేట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. రూ.10,000 నుంచి రూ.50,000 రేంజ్‌లో ఉన్న 5G స్మార్ట్ ఫోన్స్‌‌పై ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటాయి. Oppo, Xiaomi, Apple, OnePlus, Samsung, Vivo లాంటి బ్రాండ్స్.. ఈ ఆఫర్లతో కస్టమర్లు మైమరిపించేందుకు రెడీగా ఉన్నారు.

ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచీలు 75 శాతం వరకు తక్కువ ధరకు లభిస్తాయి. స్మార్ట్ ఫోన్స్ ఆఫర్స్‌తో పాటు స్మార్ట్ టీవీ, ఎసి, ఫ్రిజ్, కూలర్, ప్రొజెక్టర్, వాషింగ్ మెషీన్, కిచెన్ చిమ్నీ, మైక్రోవేవ్ ఓవెన్, డిష్ వాషర్, లాంటి పరికరాలపై 65 శాతం డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.

Advertisement

SBI(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. పైగా జీరో కాస్ట్ EMI ఆఫర్స్ కూడా ఉన్నాయి. అలాగే కస్టమర్లు తమ పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ల కింద పెట్టి కొత్త ఫోన్ తీసుకోవచ్చు. దీంతో ఫోన్ ధర మరింత తగ్గిపోతుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×