E-Paper
Advertisement

Chocolate Giraffe: ఈ జిరాఫీని చూడడమే కాదు.. తినేయొచ్చు కూడా!

Chocolate Giraffe: ఈ జిరాఫీని చూడడమే కాదు.. తినేయొచ్చు కూడా!
Advertisement

Chocolate Giraffe: పొడవాటి మెడను కలిగి ఉండే జిరాఫీ చూడడానికి ఆశ్చర్యకరంగా.. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రమే కనిపించే ఈ జిరాఫీని చూడడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే ఆకులు, అలములు తిని బతికే ఈ జిరాఫీని ఇప్పడు మనం తినొచ్చు. ఏంటి.. షాక్ అయ్యారా!. ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఇది నిజమైన జిరాఫీ కాదు.. చాక్లెట్‌తో తయారు చేసింది. చాక్లెట్‌తో జిరాఫీ తయారు చేయడం ఏంటి అనుకుంటున్నారా..

జూమార్ఫిక్ కలినరీ ఆర్ట్స్‌లో నిపుణుడైన అమౌరీ గుయ్‌చాన్ అనే వ్యక్తి ఈ చాక్లెట్ జిరాఫీని రూపొందించాడు. 8.3 అడుగుల పొడవైన జిరాఫీని పూర్తిగా చాక్లెట్‌తోనే తయారు చేశాడు. దీనిని తయారు చేయడానికి ఏడు రోజుల సమయం పట్టిందట. 72.5 కిలోల బరువున్న ఈ జిరాఫీ చూస్తే నిజమైనదనే అనుకుంటాం… దగ్గరికి వెళ్లి చూస్తేకానీ అర్థం కాదు అది చాక్లెట్ జిరాఫీ అని.

Advertisement

ఈ జిరాఫీ తయారీని జూమార్ఫిక్ వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశాడు. ఇప్పటి వరకు ఆ వీడిమోను 4.6 మిలియన్ల మంది చూశారు. జూమార్ఫిక్.. చాక్లెట్‌తో పులి, సింహం, సముద్ర జీవులతో పాటు , టెలిస్కోప్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి వాటిని కూడా తయారు చేశాడు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×