E-Paper
Advertisement

work hours : ఒక్కో దేశంలో ఒక్కోలా.. వారానికి ఎన్నిగంటలంటే?

work hours : ఒక్కో దేశంలో ఒక్కోలా.. వారానికి ఎన్నిగంటలంటే?
Advertisement
work hours

work hours : యువత వారానికి 70 గంటలు పనిచేస్తే.. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలుస్తుందనేది ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా పనిగంటల వివరాలను అవలోకిస్తే ఆసక్తికర అంశాలు బయటపడతాయి. ఇవి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి.

వారంలో సగటున అత్యధిక పనిగంటలు ఉన్న దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను చెప్పుకోవచ్చు. అక్కడ అత్యధికంగా వారానికి సగటున 52.6 పనిగంటలు ఉంటే.. గాంబియాలో 50.8, భూటాన్ 50.7, లెసోథో 49.8, కాంగోలో 48.6 పనిగంటలు ఉన్నాయి.

Advertisement

ఇక వారంలో అతి తక్కువగా వాన్వాటూ దేశంలో వారానికి సగటున 24.7 పనిగంటలు అమల్లో ఉన్నాయి. కిరిబాటిలో 27.3 పనిగంటలు, మొజాంబిక్ 28.6, రువాండాలో 28.8, ఆస్ట్రియాలో 29.5 గంటలు పనిచేస్తారు.

అదేన్ వర్కర్ సగటున వారానికి 36.4 గంటలు పనిచేస్తారని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ILO) గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణ కొరియా(37.9 గంటలు), చైనా(46.1), రష్యా(37.8), ఇండియా(47.7)తో పోలిస్తే తక్కువే.

Advertisement

అయితే బ్రిటన్(35.9 గంటలు), ఇజ్రాయెల్(35.4), కెనడా(32.1), నార్వే(33.5)తో పోలిస్తే మాత్రం అమెరికాలో పనిగంటలు ఎక్కువే. యూరోపియన్ యూనియన్ సగటు పనిగంటలు 30.2 కన్నా కూడా అగ్రరాజ్యంలో ఎక్కువ పని గంటలు ఉండటం విశేషం.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×