E-Paper
Advertisement

Donald Trump: హెచ్‌ 1బీ వీసాలపై మరో బాంబ్ పేల్చిన ట్రంప్..

Donald Trump: హెచ్‌ 1బీ వీసాలపై మరో బాంబ్ పేల్చిన ట్రంప్..
Advertisement

అమెరికా ప్రభుత్వం హెచ్‌1బీ,హెచ్‌4 వీసాపై కొత్త నిర్ణయం తీసుకుంది. ఇటీవల పంపిన ఈమెయిల్స్ ద్వారా కొన్ని ఉద్యోగుల వీసాలను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ప్రకటించింది. అయితే.. ఈ వీసాల రద్దు తాత్కాలికమే అని వాటి గడువు ముగిసే వరకు అమెరికాలో చట్టపరంగా నివసించవచ్చని ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టపరిచారు. ఈ నిర్ణయం నేపథ్యంగా.. ట్రంప్ ప్రభుత్వం భద్రతా, నిబంధనల పరిరక్షణ కోసం ఈ చర్యలను తీసుకోవచ్చని అంచనా.

భారత్‌లో జరుగుతున్న హెచ్‌1బీ వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. వీసా దరఖాస్తుదారులు వారి కుటుంబ సభ్యుల గత ఐదు సంవత్సరాల సోషల్ మీడియా కార్యకలాపాల వివరాలు ఇచ్చి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే వీసాలు ఉన్న వారిని కూడా సోషల్ మీడియా వివరాలు సమర్పించమని కోరుతోంది.

Advertisement

ప్రస్తుతం అమెరికాలో ఉన్న వీసా దారులు సమస్య లేకుండా దేశంలో ఉండవచ్చు. కానీ.. దేశం నుండి బయలుదేరి తిరిగి రావాలంటే కష్టమయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఎక్కువగా భారతీయులపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే హెచ్‌1బీ, హెచ్‌4 వీసాదారుల్లో ఎక్కువ సంఖ్య భారతీయులే ఉన్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×