E-Paper
Advertisement

Narendra Modi: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. మోదీ చెబితే పుతిన్ వింటాడు: అమెరికా

Narendra Modi: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. మోదీ చెబితే పుతిన్ వింటాడు: అమెరికా
Advertisement

Narendra Modi: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తున్నా.. ముగింపు మాత్రం కనబడడం లేదు. పైగా రోజురోజుకు భీకరంగా మారుతోంది. ఇప్పటికే వేలాది మంది అమాయకపు ప్రజలతో పాటు ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్థినష్టం సంభవించింది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటికే పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే యుద్ధం ఆపడం ప్రధాని మోదీ చేతిలోనే ఉందని అమెరికా శ్వేతసౌధం వెల్లడించింది.

యుద్ధం ముగింపు విషయంలో ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఒప్పించగలరని శ్వేతసౌధ ప్రతినిధి జాన్ కెర్బీ అన్నారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితికి కారణమైన పుతిన్.. ఆ దురాక్రమణను మోదీ చెబితే ఇప్పటికిప్పుడు ఆపగలరని తెలిపారు. రోజరోజుకు పుతిన్ మిస్సైల్లతో దాడులు చేసి అక్కడి వ్యవస్థలను ధ్వంసం చేసి.. ఉక్రెనియన్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెల్లడించారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×