E-Paper
Advertisement

Twitter Office Closed : మస్క్ మార్క్ మొదలైంది.. ఉద్యోగులపై భారీగా వేటు..

Twitter Office Closed : మస్క్ మార్క్ మొదలైంది.. ఉద్యోగులపై భారీగా వేటు..
Advertisement

Twitter Office Closed : ట్విట్టర్‌లో ఇప్పుడు ఎలాన్ మస్క్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ట్విటర్‌ను హస్తగతం చేసుకొని వారం కూడా గడవకముందే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా ట్విట్టర్ ఆఫీసును తాత్కాలికంగా క్లోజ్ చేస్తున్నామని.. ఉద్యోగులు ఎవరూ ఆఫీస్‌కు రావద్దని ఇంటర్నల్‌గా సర్కులర్‌ను పాస్ చేశారు. కస్టమర్ల డేటా.. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎలాన్ మస్క్ వివరణ ఇచ్చినట్లు సమాచారం.

ఉద్యోగుల కోత కూడా తప్పదని ఇప్పటికే అనేక సార్లు చెప్పిన మస్క్.. ఆ ప్రక్రియాను ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కాస్ట్ కటింగ్, అనవసర ఖర్చును తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జారీ చేసిన మెమోలో తెలుపుతోంది ట్విటర్ సంస్థ. ట్విట్టర్లో అనేక ఉన్నత స్థాయి ఆఫీసర్లను ఇప్పటికే తొలగించారు.. వీరిలో మార్కెటింగ్, హెచ్‌ఆర్, అడ్వర్టయిజింగ్, డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారు ఉన్నారు.

Advertisement

ఉద్యోగంలో ఉన్న ఎంప్లయిస్‌ను వర్క్ ఫ్రం హోం చేయించనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. వారానికి 40 గంటలు ఖచ్చితంగా పనిచేసేలా మస్క్ నిబంధనలు పెట్టారట. ట్విటర్‌ సోషల్ మీడియాను లైట్ తీసుకున్నవారికి ఇప్పుడు మస్క్ సరైన విధంగా బుద్ధచెప్పనున్నారా..? అంటే ఓనని అనిపిస్తంది. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ట్విట్టర్ టాప్‌లో ఉంది.. దాన్ని ఊహించనంత పైకి మస్క్ తీసుకుపోనున్నారని సాంకేతిక నిపుణుల అభిప్రాయం.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×