E-Paper
Advertisement

Twitter Layoffs Begin : ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ స్టార్ట్..

Twitter Layoffs Begin : ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ స్టార్ట్..
Advertisement

Twitter Layoffs Begin : ట్విట్టర్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టారు ఎలాన్ మస్క్. వచ్చీరాగానే ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌తో సహా మరికొంత మందిని తొలగించారు. మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కొనుగోలు జరిగే సమయంలో 75 శాతం ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలిపారట. రానున్న రోజుల్లో మరింత మందికి పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపించి వేయనున్నారు ట్విట్టర్ నూతన చైర్మన్.

ట్విట్టర్‌లో సుమారు 7,500 ఉద్యోగులు పనిచేస్తున్నారు. 75 శాతం మందిని తొలగిస్తున్నారనే టాక్ వినబడింది.. ఈ లెక్కన 5వేల మంది ఉద్యోగాలు గాల్లో వేలాడుతున్నాయ. ట్విట్టర్‌ నుంచి తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను నవంబర్ 1లోగా తయారు రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారట ఎలాన్ మస్క్.

Advertisement

ఇకపై ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్లకు ఎక్కువగా స్థానం ఉండకపోవచ్చు. ట్విట్టర్‌ను ముందుగా కొనేందుకు మస్క్ వెనకబడ్డానికి కారణం కూడా ఫేక్ అకౌంట్లే. ట్విట్టర్లో పోస్ట్ అయ్యే ప్రతీ కంటెంట్‌ను సమీక్షించేందుకు ప్రత్యేకంగా ‘కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్’ను ఏర్పాటు చేయనున్నారు ఎలాన్ మస్క్.

https://twitter.com/vijaygajera/status/1586959632408289280?s=20&t=jUEKDX7MRY8ZQiJUrP5HMQ

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×